అనేకుడు: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''అనేకుడు''' 2015లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా తమిళంలో ‘అనేగన్’ పేరుతో విడుదలైంది. ఏ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కల్పాత్తి ఎస్. అఘోరమ్, కల్పాత్తి ఎస్. గణేశ్, కల్పాత...'
(తేడా లేదు)

06:28, 31 ఆగస్టు 2021 నాటి కూర్పు

అనేకుడు 2015లో విడుదలైన తెలుగు సినిమా. ఈ సినిమా తమిళంలో ‘అనేగన్’ పేరుతో విడుదలైంది. ఏ.జి.ఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్ పై కల్పాత్తి ఎస్. అఘోరమ్, కల్పాత్తి ఎస్. గణేశ్, కల్పాత్తి ఎస్. సురేశ్ నిర్మించిన ఈ సినిమాకు కె.వి.ఆనంద్‌ దర్శకత్వం వహించాడు. ధనుష్, అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్, కార్తీక్, ఆశిష్ విద్యార్థి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 5 మార్చి 2015న విడుదలైంది.

కథ

నటీనటులు

సాంకేతిక నిపుణులు

  • బ్యానర్:
  • నిర్మాత:
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:
  • సంగీతం:
  • సినిమాటోగ్రఫీ:

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=అనేకుడు&oldid=3348252" నుండి వెలికితీశారు