అనేకుడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 29:
 
==కథ==
ఆన్ లైన్ గేమింగ్ క్రియేటివ్ హెడ్ అయిన మధుమిత (అమైరా దస్తూర్ ) తనకు వచ్చే కళలలో తనది జన్మజన్మల అనుబంధమని నమ్ముతుంటుంది. అదే సమయంలో తన కంపెనీ లో జాయిన్ అయిన అశ్విన్ (ధనుష్ ) ని చూసి షాక్ అవుతుంది . అశ్విన్ కి గతజన్మల విషయాలను చెబుతూ మనిద్దరిది జన్మజన్మ ల అనుబంధమని అప్పటి విషయాలను చెబుతూ అతడిని నమ్మిస్తుంది . ఐతే మూడు జన్మలలో ఈ ఇద్దరినీ కలవకుండా చేస్తున్నది ఎవరు ? వీరిది జన్మ జన్మల సంబంధమా ? అనేదే మిగతా సినిమా కథ.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/అనేకుడు" నుండి వెలికితీశారు