"అనేకుడు" కూర్పుల మధ్య తేడాలు

 
==కథ==
ఆన్ లైన్ గేమింగ్ క్రియేటివ్ హెడ్ అయిన మధుమిత (అమైరా దస్తూర్ ) తనకు వచ్చే కళలలో తనది జన్మజన్మల అనుబంధమని నమ్ముతుంటుంది. అదే సమయంలో తన కంపెనీ లో జాయిన్ అయిన అశ్విన్ (ధనుష్ ) ని చూసి షాక్ అవుతుంది . అశ్విన్ కి గతజన్మల విషయాలను చెబుతూ మనిద్దరిది జన్మజన్మ ల అనుబంధమని అప్పటి విషయాలను చెబుతూ అతడిని నమ్మిస్తుంది . ఐతే మూడు జన్మలలో ఈ ఇద్దరినీ కలవకుండా చేస్తున్నది ఎవరు ? వీరిది జన్మ జన్మల సంబంధమా ? అనేదే మిగతా సినిమా కథ.<ref name="సినిమా రివ్యూ - అనేకుడు">{{cite news |last1=Sakshi |title=సినిమా రివ్యూ - అనేకుడు |url=https://www.sakshi.com/news/movies/anekudu-movie-review-219184 |accessdate=31 August 2021 |work=Sakshi |date= |archiveurl=http://web.archive.org/web/20210831065304/https://www.sakshi.com/news/movies/anekudu-movie-review-219184 |archivedate=31 August 2021 |language=te}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3348282" నుండి వెలికితీశారు