కోసీ నది: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: '''కోసీ నది''' నేపాల్ మరియు భారత దేశం ప్రవహించె నది. నేపాలి భాషలొ ఈ...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోసీ నది''' నేపాల్ మరియు భారత దేశం ప్రవహించె నది. నేపాలి భాషలొ ఈ నదిని కోషి అని అంటారు. గంగా నదికి ఉన్న పెద్ద ఉపనదులలొ ఈ నది ఒకటి. ఈ నది మరియు దాని ఉపనదులు గంగలొగంగా నదిలొ కలిసే ముందు మోత్తము 69,300 చదరపు కిలొ మీటర్ల విస్తీర్ణంలొ ప్రవహించుచున్నవి. గత 250 సంవత్సరాలలొ, ఈ నది 120 కిలొ మీటర్లు తూర్పు నుంచి పడమర వైపు గమనము మార్చింది.
"https://te.wikipedia.org/wiki/కోసీ_నది" నుండి వెలికితీశారు