కోసీ నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోసీ నది''' నేపాల్ మరియు భారత దేశం ప్రవహించె నది. నేపాలి భాషలొ ఈ నదిని కోషి అని అంటారు. గంగా నదికి ఉన్న పెద్ద ఉపనదులలొ ఈ నది ఒకటి. ఈ నది మరియు దాని ఉపనదులు గంగా నదిలొ కలిసే ముందు మోత్తము 69,300 చదరపు కిలొ మీటర్ల విస్తీర్ణంలొ ప్రవహించుచున్నవి. గత 250 సంవత్సరాలలొ, ఈ నది 120 కిలొ మీటర్లు తూర్పు నుంచి పడమర వైపు గమనము మార్చింది. ఈ నది వర్షాకాలంలొ తన ప్రవాహంతొ పాటు తీసుకుని వెళ్ళె బురద ఈ నది యొక్క అస్తిర గమనమునుకు కారణం.
బీహారులొ ఈ నది సృష్టించె భారి వరదలు వలన కోసీ నదిని ''The Sorrow of Bihar'' లేదా ''బీహార్ దుఃఖం'' అని కూడ అంటారు. సగటున సెకనుకు 1,564 క్యుబిక్ మీటర్ల్ ప్రవాహం గల కోసీ నది వరదల సమయంలొ సగటుకి 18 రెట్లు ఎక్కువ ప్రవాహం కలిగి ఉంటుంది
"https://te.wikipedia.org/wiki/కోసీ_నది" నుండి వెలికితీశారు