కాసరనేని సదాశివరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''డాక్టర్ కాసరనేని సదాశివరావు''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రం, [[గుంటూరు]] జిల్లా, [[పెద కాకానిపెదకాకాని]] మండలం, [[తక్కెళ్ళపాడు]] గ్రామంలో జన్మించారు.
తల్లిదండ్రులు భాగ్యమ్మ మరియు రామశాస్త్రులు.
మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన సదాశివరావు వైద్యవిద్య నభ్యసించి, శస్త్రవైద్య నిపుణులుగా పేరొందారు.