అంబాలాల్ సారాభాయి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 5:
| relatives = [[సారాభాయి కుటుంబం]]
}}
[[Category:Articles with hCards]]
'''అంబాలాల్ సారాభాయ్''' (1890 ఫిబ్రవరి 23 - 1967 జూలై 13) భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి, సంస్థల వ్యవస్థాపకుడు, [[మహాత్మా గాంధీ|మహాత్మాగాంధీకి]] గట్టి మద్దతుదారు, సంస్కృతిలో విభిన్నమైన ఆసక్తులు కలిగిన వ్యక్తి. ఇతడు కాలికో మిల్స్ చైర్మన్, ప్రమోటర్, సారాభాయ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు. అతను భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు.
 
'''అంబాలాల్ సారాభాయ్సారాభాయి''' (ఆంగ్లం: '''Ambalal Sarabhai''') (1890 ఫిబ్రవరి 23 - 1967 జూలై 13) భారతీయ పారిశ్రామికవేత్త, పరోపకారి, సంస్థల వ్యవస్థాపకుడు, [[మహాత్మా గాంధీ|మహాత్మాగాంధీకి]] గట్టి మద్దతుదారు, సంస్కృతిలో విభిన్నమైన ఆసక్తులు కలిగిన వ్యక్తి. ఇతడు కాలికో మిల్స్ చైర్మన్, ప్రమోటర్, సారాభాయ్ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకుడు. అతను భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొనేవాడు.
== నేపథ్యం, ప్రారంభ జీవితంఅంబాలాల్ ఖాన్‌పూర్‌లోని చంద్ర-సూరజ్ మహేల్‌లో సారాభాయ్ మగన్‌భాయ్ : గోదావారిబా దంపతులకు జన్మించారు. ఇతడు అంబాజీమాత దయాభిక్షగా జన్మించాడని గోదావరీబా దృఢమైన నమ్మకం, అందుకే అతనికి 'అంబాలాల్' అని పేరు పెట్టారు. ==
 
== నేపథ్యం, ప్రారంభ జీవితం ==
== నేపథ్యం, ప్రారంభ జీవితంఅంబాలాల్అంబాలాల్ ఖాన్‌పూర్‌లోని చంద్ర-సూరజ్ మహేల్‌లో సారాభాయ్ మగన్‌భాయ్ : గోదావారిబా దంపతులకు జన్మించారు. ఇతడు అంబాజీమాత దయాభిక్షగా జన్మించాడని గోదావరీబా దృఢమైన నమ్మకం, అందుకే అతనికి 'అంబాలాల్' అని పేరు పెట్టారు. ==
 
తల్లిదండ్రుల మరణం తర్వాత మామ చిమన్ భాయ్ ముగ్గురు పిల్లలను (అనసూయ, అంబాలాల్, కాంత) జాగ్రత్తగా చూసుకున్నాడు. అంబాలాల్ 1907 లో గుజరాత్ కాలేజీలో చేరిన కొద్దికాలానికే అతని మామ చిమన్ భాయ్ ఆకస్మిక మరణం కారణంగా కాలికో, జూబ్లీ మిల్స్ యొక్క నిర్వహణ బాధ్యతలు చేపట్టాడు. అతడు 1910 లో అతను శ్రీ హరిలాల్ గోసాలియా కుమార్తెయైన రేవాను వివాహం చేసుకున్నాడు. వివాహానంతరం ఆమె పేరును సరళాదేవి సారాభాయ్ అని మార్చారు. అతను తరువాత కుర్రమ్‌చంద్ ప్రేమ్‌చంద్ ని పెధి (కుటుంబ వ్యాపారం) డైరెక్టర్‌గా చేరాడు. అంబాలాల్ కు సరళాదేవిద్వారా ఎనిమిది మంది పిల్లలు కలిగారు. వీరిపేర్లు వరుసగా: మృదుల (1911-1974), భారతి (1912-1986), సుహ్రిద్ (1913-1942), లీనా (1915-2012), గౌతమ్ (1917-1995), [[విక్రం సారాభాయ్|విక్రమ్]] (1919-1971), గీత (1921-2011), గీరా (1923-2021). అతని కుటుంబం "మెడిసి ఆఫ్ అహ్మదాబాద్" అని పేరుపొందింది.
 
"https://te.wikipedia.org/wiki/అంబాలాల్_సారాభాయి" నుండి వెలికితీశారు