ఆపరేషన్ 2019: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
==కథ==
తన గ్రామానికి ఏమైనా చేయాలనే లక్ష్యంతో ఎన్‌.ఆర్. ఐ ఉమా శంక‌ర్ (శ్రీ‌కాంత్‌) తన తరుపున నారాయణ మూర్తి (శివకృష్ణ) ని స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి నిలబెడతాడు, కానీ అతను ఓడిపోతాడు. అప్పుడు జరిగిన గొడవలో ఉమా శంకర్ ఆ ఎమ్మెల్యే పై చేయి చేసుకోవడంతో సంవత్సరం పాటు జైల్లో వుంటాడు. జైలు నుంచి విడుదల అయ్యాక , కోట్లు వెచ్చించి ఎమ్‌.ఎల్.ఏ సీటు కొంటాడు. ఓట్ల‌కు నోట్లు ఎర‌వేసి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అక్క‌డి నుంచి రాష్ట్ర రాజ‌కీయాలు తారుమారు అవుతాయి. ఉమా శంక‌ర్ వ‌ల్ల ముఖ్యమంత్రి సీటు కూడా ప్ర‌మాదంలో ప‌డుతుంది. ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు వాగ్థానాలు ఇచ్చి ఎమ్మెల్యేగా నిలిచిన ఉమాశంక‌ర్‌, ఏ మాట‌నీ నిల‌బెట్టుకోడు. పైగా అడ్డ‌గోలుగా కోట్లు సంపాదిస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ? త‌న ఉద్దేశం ఏమిటి? అస‌లు ఉమాశంక‌ర్ వెనుక ఉన్న క‌థేమిటి ? అన్నదే మిగతా సినిమా కథ.<ref name="‘ఆపరేషన్ 2019’ మూవీ రివ్యూ">{{cite news |last1=Sakshi |title=‘ఆపరేషన్ 2019’ మూవీ రివ్యూ |url=https://m.sakshi.com/news/movies/srikanth-operation-2019-telugu-movie-review-1140505 |accessdate=1 September 2021 |work= |date=1 December 2018 |archiveurl=http://web.archive.org/web/20210901062334/https://m.sakshi.com/news/movies/srikanth-operation-2019-telugu-movie-review-1140505 |archivedate=1 September 2021 |language=te}}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/ఆపరేషన్_2019" నుండి వెలికితీశారు