కాసరనేని సదాశివరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ, వర్గం మార్పు
పంక్తి 1:
'''డాక్టర్ కాసరనేని సదాశివరావు''' ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర్రం, [[గుంటూరు]] జిల్లా, [[పెదకాకాని]] మండలం, [[తక్కెళ్ళపాడు]] గ్రామంలో జన్మించారుజన్మించాడు.
తల్లిదండ్రులు భాగ్యమ్మ మరియు రామశాస్త్రులు.
మధ్యతరగతి రైతు కుటుంబం నుంచి వచ్చిన సదాశివరావు వైద్యవిద్య నభ్యసించి, శస్త్రవైద్య నిపుణులుగా పేరొందారుపేరొందాడు.
వీరి మేనమామ పిన్నమనేని సూరయ్య స్వాతంత్రోద్యమంలో జైలు కెళ్ళిన దేశభక్తుడు.
వైద్యునిగా పీపుల్స్ నర్సింగ్ హోమ్ పేరిట [[ప్రజా వైద్యశాల]]ను ప్రారంభించిన సదాశివరావు దాదాపు అర్ధ శతాబ్దం పాటు వైద్యవృత్తిలో కొనసాగారుకొనసాగాడు. మంచి హస్తవాసిగల డాక్టరుగా పేరు తెచ్చుకొన్న సదాశివరావు పేద ప్రజల పట్ల ఉదారంగా వ్యవహరించేవారువ్యవహరించేవాడు. వృత్తిలో మానవత్వాన్ని, వృత్తి విలువలను తు.చ. తప్పక పాటించేవారుపాటించేవాడు.
 
[[నందమూరి తారక రామారావు]] తెలుగుదేశం పార్టీని స్థాపింవిన తరువాత కొంతకాలానికి ఆ పార్టీలో చేరిన సదాశివరావు తరువాత [[పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గం|పెదకూరపాడు నియోజకవర్గం]] నుండి [[శాసనసభ]]కు ఎన్నికయ్యారుఎన్నికయ్యాడు. రాజకీయాల్లోనూ ఆయన తాను నమ్మిన విలువలకు కట్టుబడే ఉన్నారుఉన్నాడు.
 
సాహితీ సదస్సు పేరిట గుంటూరులో ఒక సాహిత్య వేదికను ఏర్పాటు చేసిన డాక్టర్ సదాశివరావు, ఆ సంస్థ ద్వారా ప్రముఖ కవులను, రచయితలను, తాత్వికులను గుంటూరుకు ఆహ్వానించి వారి ప్రసంగాలను గుంటూరు ప్రజలకు వినిపించారువినిపించాడు.
 
గుంటూరు లోని ప్రతిష్ఠాత్మక [[నాగార్జున ఎడ్యుకేషనల్ ట్రస్టు]]కు వ్యవస్థాపక కార్యదర్శిగా వ్యవహరించిన సదాశివరావు తరువాత కాలంలో అనేక సంవత్సరాలపాటు ఆ సంస్థకు అధ్యక్షునిగా వ్యవహరించారువ్యవహరించాడు.
 
డాక్టర఼్డాక్టర్ చలసాని జయప్రదాంబను వివాహమాడిన సదాశివరావుకు ఐదుగురు సంతానం. ఐదుగురూ డాక్టర్లే కావడం విశేషం. భార్య మరణానంతరం ఆమె పేరు మీద డిగ్రీ కళాశాలను స్థాపించిన సదాశివరావు ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారుగడుపుతున్నాడు.
 
ఇటీవలనే వారి ఆత్మకధను "సదాశివమ్" పేరిట ప్రచురించారుఆత్మకధను ప్రచురించాడు. స్వాతంత్ర్యానికి పూర్వమున్న పరిస్థితుల్ని నేటి పరిస్థితుల్ని తులనాత్మకంగా చూపెట్టే ఈ గ్రంధం చదవడానికి ఆసక్తిగానూ, ఒక మంచిమనిషి జీవితాన్ని గురించి చెప్పేదిగానూ ఉంటుంది.
 
[[వర్గం:సుప్రసిద్ధగుంటూరు ఆంధ్రులుజిల్లా ప్రముఖులు]]