శోభన: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము కలుపుతున్నది: ml:ശോഭന
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
| వృత్తి =
| ముఖ్య_కాలం =
| భార్య_భర్త = [[అవివాహిత]]
}}
నాట్యంలోనూ, నటనలోనూ ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిల మేనకోడలైన శోభన, విక్రమ్ (నాగార్జున తొలి చిత్రం, హీరో ఆధారంగా తీయబడింది 1985) ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. చిరంజీవితో రౌడీ అల్లుడు, బాలకృష్ణతో మువ్వగోపాలుడు, నారీనారీ నడుమమురారి, వెంకటేష్‌తో, మోహన్ బాబుతో (అల్లుడుగారు, రౌడీగారు, ఇటీవల గేమ్) మొదలైనవారితో నటించింది. తెలుగుతోపాటు మళయాళ, తమిళ, హిందీ చిత్రాల్లో నటించింది. చంద్రముఖి (రజనీకాంత్) చిత్రానికి మూలమైన మళయాళ చిత్రం ''మణిచిత్రతాజు''లో అద్భుతంగా నటించి అవార్డు పొందింది.
"https://te.wikipedia.org/wiki/శోభన" నుండి వెలికితీశారు