"మీనా" కూర్పుల మధ్య తేడాలు

4 bytes added ,  12 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (యంత్రము మార్పులు చేస్తున్నది: ja:ミーナ (俳優))
| birthname = మీనా
| birthdate = [[సెప్టెంబర్ 16]], [[1975]]
| spouse = [[అవివాహిత]]
}}
'''మీనా''' ([[సెప్టెంబర్ 16]],[[1975]]), దక్షిణ భారత సినిమా నటి. జన్మతః [[మళయాళం|మలయాళీ]] అయినా [[తెలుగు]], [[తమిళం|తమిళ]] సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16 న [[మద్రాసు]]లో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ [[కన్నూరు]] జిల్లా లోని [[తాలిపరంబ]]కు చెందిన వాడు. ఈయన [[తమిళనాడు]] ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.
8,825

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/335255" నుండి వెలికితీశారు