ఆపరేషన్ 2019: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 20:
| budget =
}}
'''ఆపరేషన్ 2019''' 2018లో విడుదలైన తెలుగు సినిమా. అలివేలమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అలివేలు నిర్మించిన కరణం బాబ్జి దర్శకత్వం వహించాడు.<ref name="రాజకీయ నేపథ్యంలో ‘ఆపరేషన్ 2019’">{{cite news |last1=Mana Telangana |first1= |title=రాజకీయ నేపథ్యంలో ‘ఆపరేషన్ 2019’ |url=https://www.manatelangana.news/operation-2019-movie-based-on-politics/ |accessdate=1 September 2021 |work= |date=11 September 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20210901060537/https://www.manatelangana.news/operation-2019-movie-based-on-politics/ |archivedate=1 Septemberసెప్టెంబర్ 2021 |url-status=live }}</ref> [[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్‌]], [[దిక్షా పంత్(నటి)|దీక్షా పంత్‌]], యగ్న శెట్టి, [[పోసాని కృష్ణమురళి]] నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను మే 25, 2018న విడుదల చేసి<ref name="'ఆపరేషన్ 2019' థియేట్రికల్ ట్రైలర్...">{{cite news |last1=Mana Telangana |first1= |title='ఆపరేషన్ 2019' థియేట్రికల్ ట్రైలర్... |url=https://www.manatelangana.news/operation-2019-theatrical-trailer-out-now/ |accessdate=1 September 2021 |work= |date=25 May 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20210901054517/https://www.manatelangana.news/operation-2019-theatrical-trailer-out-now/ |archivedate=1 Septemberసెప్టెంబర్ 2021 |url-status=live }}</ref>, సినిమాను డిసెంబర్ 01, 2018న విడుదల చేశారు.<ref name="Operation 2019 Movie">{{cite news |last1=The Times of India |title=Operation 2019 Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos {{!}} eTimes |url=https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-details/operation-2019/movieshow/64883985.cms |accessdate=1 September 2021 |date=1 December 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20210901062703/https://timesofindia.indiatimes.com/entertainment/telugu/movie-details/operation-2019/movieshow/64883985.cms |archivedate=1 Septemberసెప్టెంబర్ 2021 |work= |url-status=live }}</ref>
 
==కథ==
తన గ్రామానికి ఏమైనా చేయాలనే లక్ష్యంతో ఎన్‌.ఆర్. ఐ ఉమా శంక‌ర్ (శ్రీ‌కాంత్‌) తన తరుపున నారాయణ మూర్తి (శివకృష్ణ) ని స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి నిలబెడతాడు, కానీ అతను ఓడిపోతాడు. అప్పుడు జరిగిన గొడవలో ఉమా శంకర్ ఆ ఎమ్మెల్యే పై చేయి చేసుకోవడంతో సంవత్సరం పాటు జైల్లో వుంటాడు. జైలు నుంచి విడుదల అయ్యాక , కోట్లు వెచ్చించి ఎమ్‌.ఎల్.ఏ సీటు కొంటాడు. ఓట్ల‌కు నోట్లు ఎర‌వేసి ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అక్క‌డి నుంచి రాష్ట్ర రాజ‌కీయాలు తారుమారు అవుతాయి. ఉమా శంక‌ర్ వ‌ల్ల ముఖ్యమంత్రి సీటు కూడా ప్ర‌మాదంలో ప‌డుతుంది. ప్ర‌జ‌ల‌కు త‌ప్పుడు వాగ్థానాలు ఇచ్చి ఎమ్మెల్యేగా నిలిచిన ఉమాశంక‌ర్‌, ఏ మాట‌నీ నిల‌బెట్టుకోడు. పైగా అడ్డ‌గోలుగా కోట్లు సంపాదిస్తాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడు ? త‌న ఉద్దేశం ఏమిటి? అస‌లు ఉమాశంక‌ర్ వెనుక ఉన్న క‌థేమిటి ? అన్నదే మిగతా సినిమా కథ.<ref name="‘ఆపరేషన్ 2019’ మూవీ రివ్యూ">{{cite news |last1=Sakshi |title=‘ఆపరేషన్ 2019’ మూవీ రివ్యూ |url=https://m.sakshi.com/news/movies/srikanth-operation-2019-telugu-movie-review-1140505 |accessdate=1 September 2021 |work= |date=1 December 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20210901062334/https://m.sakshi.com/news/movies/srikanth-operation-2019-telugu-movie-review-1140505 |archivedate=1 Septemberసెప్టెంబర్ 2021 |language=te |url-status=live }}</ref>
 
==నటీనటులు==
*[[శ్రీకాంత్ (నటుడు)|శ్రీకాంత్‌]] <ref name="Srikanth: Operation 2019 is not based on any political party">{{cite news |last1=The Indian Express |title=Srikanth: Operation 2019 is not based on any political party |url=https://indianexpress.com/article/entertainment/telugu/srikanth-operation-2019-547319/ |accessdate=1 September 2021 |date=30 November 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20210901063129/https://indianexpress.com/article/entertainment/telugu/srikanth-operation-2019-547319/ |archivedate=1 Septemberసెప్టెంబర్ 2021 |language=en |work= |url-status=live }}</ref>
*[[మంచు మనోజ్]] (అతిధి పాత్రలో)
*[[సునీల్ (నటుడు)|సునీల్]] (అతిధి పాత్రలో)
"https://te.wikipedia.org/wiki/ఆపరేషన్_2019" నుండి వెలికితీశారు