ఉషశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం ##AMRUT
వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం ##AMRUT
పంక్తి 48:
[[భీమవరం]]లో [[డిగ్రీ]] పూర్తి కాబోయే సంవత్సరంలో ఆయన మిత్రుడైన రామానుజాచార్యులు ఆయనచే ''[[పునర్జన్మ]]'' అనే నాటకంలో ఒక పాత్ర వేయించాడు. అందులో ఉషశ్రీ తండ్రి పాత్ర పోషించగా రామానుజాచార్యులు విలన్ పాత్ర పోషించాడు.
==రచనలు==
1979 లో [[పి.వి.ఆర్.కె ప్రసాద్]] తి.తి.దేకి కార్యనిర్వహణాధికారిగా ఉన్నపుడు ఆయనచే [[భాగవతం]] రాయించి పాతికవేల కాపీలు ముద్రింప జేసి అతి తక్కువ ధరలో భక్తులకు అందించాడు.<ref>{{Cite web |url=http://www.ushasri.org/new/tanu.php |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-04-25 |archive-url=https://web.archive.org/web/20080114115612/http://www.ushasri.org/new/tanu.php |archive-date=2008-01-14 |url-status=dead }}</ref> అయితే ఆయన రెండున్నర రూపాయలకు విడుదల చేసిన పుస్తకాన్ని తరువాత వచ్చిన వారు తొమ్మిది రూపాయలు చేశారు. [[భారతం]], రామాయణాలు కూడా పదివేల ప్రతులు ముద్రించి [[కృష్ణా పుష్కరాల]] సమయంలో విడుదల చేశారు. ఉషశ్రీ రచనలలో ఉషశ్రీ మహాభారతం ( 4 సంపుటాలు ), సుందరకాండ , శ్రీకృష్ణావతారం , ఇంటిటా ఉండవలసిన ఉషశ్రీ రచనలు, ధర్మ సందేహాలు , మొదలైన పుస్తకములు ఉన్నవి<ref>{{Cite web|url=https://www.amazon.in/Books-Ushasri/s?rh=n:976389031,p_27:Ushasri|title=Amazon.in|website=www.amazon.in|language=en-in|access-date=2021-09-02}}</ref> .
 
== ప్రత్యేకత ==
"https://te.wikipedia.org/wiki/ఉషశ్రీ" నుండి వెలికితీశారు