ఎన్.టి.ఆర్. ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసములో అంశం వ్రాయడం మూలం జతచేయడం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం.
 
== చరిత్ర ==
 
చరిత్ర
 
డాక్టర్ ఎన్.టి.ఆర్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం ( ఎన్.టి.ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్,ఎన్.టి.ఆర్.యు.హెచ్.ఎస్) 1986 సంవత్సరం లో స్థాపించబడింది. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో అనేక కమిటీలు సిఫార్సులను ఇచ్చిన తరువాత రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టం 6 ద్వారా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ , ఆరోగ్య శాస్త్రాల మొదటి విశ్వవిద్యాలయంగా స్థాపించబడింది. .