అరుణా అసఫ్ అలీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:జవహర్ లాల్ నెహ్రూ అవార్డు గ్రహీతలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
వివాహము తర్వాత అరుణ [[భారత జాతీయ కాంగ్రేసు]]లో క్రియాశీలక సభ్యురాలై [[ఉప్పు సత్యాగ్రహము]]లో నిర్వహించిన బహిరంగ ప్రదర్శనలలో పాల్గొన్నది. ఈమెను [[దిమ్మరితనము|దేశదిమ్మరి]] అనే అభియోగము మోపి అరెస్టు చేశారు. అందువల్ల [[రాజకీయాలు|రాజకీయ]] ఖైదీలందరి విడుదలకు తోడ్పడిన గాంధీ-ఇర్వింగ్ ఒప్పందముతో 1931లో ఈమెను విడుదల చేయలేదు. అరుణతో పాటు ఖైదులో ఉన్న ఇతర మహిళా ఖైదీలు అరుణను విడుదల చేసేవరకు [[కారాగారము|జైలు]]ను వదిలి వెళ్ళేది లేదని పట్టుబట్టారు. మహాత్మా గాంధీ కలుగజేసుకోవటంతో కానీ వీరు తమ పట్టును సడలించలేదు. ఆ తరువాత ప్రజాఆందోళన వలన ఈమెను విడుదల చేశారు.
 
1932లో తీహార్ జైళ్ళో రాజకీయ ఖైదీగా ఉండగా అరుణ జైల్లో రాజకీయ ఖైదీల పట్ల చూపుతున్న వివక్షకు వ్యతిరేకంగా నిరాహారదీక్ష నిర్వహించింది. ఈమె ప్రయత్నం ఫలితంగా తీహర్ జైళ్లో రాజకీయ ఖైదీల పరిస్థితి మెరుగైంది కానీ ఈమెను అంబాలా జైలుకు తరలించి ఒంటరి ఖైదులో ఉంచారు. జైలునుండి విడుదలైన తర్వాత ఈమె రాజకీయాలలో పాల్గొనలేదు.<ref name="భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు">{{cite news |last1=10TV |title=భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు |url=https://10tv.in/independenceday2020/women-freedom-fighters-of-india-96950.html |accessdate=2 September 2021 |date=14 August 2020 |archiveurl=http://web.archive.org/web/20210902084014/https://10tv.in/independenceday2020/women-freedom-fighters-of-india-96950.html |archivedate=2 September 2021 |language=telugu}}</ref>
 
==పురస్కారాలు==
"https://te.wikipedia.org/wiki/అరుణా_అసఫ్_అలీ" నుండి వెలికితీశారు