వికీపీడియా చర్చ:వికీప్రాజెక్టు/ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 93:
 
:@[[వాడుకరి:Kasyap|Kasyap]] గారూ, వ్యాసాల పేర్లకు సంబంధించి వికీ సూత్రం ఒకటుంది.. ఎక్కువగా వాడుకలో ఏ పేరు ఉందో అదే వాడాలి అని. ఆ పోస్టులో రాసినవి సరైనప్పటికీ ఈ వికీ సూత్రం ప్రకారం దాని గురించి పెద్దగా కలత చెందనక్కర్లేదు. పైగా వికీలో దారిమార్పు అనే మరో వెసులుబాటుంది. పైన చెప్పినట్టు తరలింపు అనే వీలు ఎలాగూ ఉంది. మరొక సంగతేంటంటే 560 వ్యాసాలకు తెలుగు పేరు రాసుకుంటూ పోవడం -సమయం వృథా, శ్రమ వృథా అని నా అభిప్రాయం. పరిశీలించండి. __ [[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 05:25, 24 ఆగస్టు 2021 (UTC)
::: భారతీయ క్రీడాకారులలో అంతర్జాతీయ పోటీలలో (ఒలింపిక్స్, కామన్‌వెల్త్ మరియు ఆసియా క్రీడలు) పాల్గొన్నవారి (పతకం సాధించినా సాధించకపోయినా) జాబితా ఒకటి తయారుచేయమని విన్నపం. వీరు భారతదేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేస్తున్నారు. వీరిని కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయాలని నా కోరిక. లింకులు ఇక్కడ వున్నాయి: https://en.wikipedia.org/wiki/Category:Olympic_competitors_for_India,https://en.wikipedia.org/wiki/Category:Commonwealth_Games_competitors_for_India, https://en.wikipedia.org/wiki/Category:Asian_Games_competitors_for_India ధన్యవాదాలు.[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 10:30, 2 సెప్టెంబరు 2021 (UTC)
 
== ప్రాజెక్టు సభ్యుల పెట్టె - UserBox ==
Return to the project page "వికీప్రాజెక్టు/ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం".