కైకేయి (2021 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2021 తెలుగు సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కైకేయి''' 2021లో విడుదల కానున్న తెలుగు సినిమా. థింక్ వెల్ యాడ్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై హరి కడార్ల, వినయ్ రెడ్డి, పి. రాజేందర్ రెడ్డి, అల్లు శ్రీనివాస రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు సీను అండోజు దర్శకత్వం వహించాడు. [[ఆమని]] , ప్రభాకర్‌, కునాల్‌ విశ్వజీత్‌, సంజన ఆకాశం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 29 అక్టోబర్ 2021న విడుదల కానుంది.
 
 
==కథ==
పిల్లల చదువు విషయంలో తల్లిదండ్రులు ఓర్పుతో భరోసాను ఇచ్చి, పిల్లలను మానసిక ఒత్తిడికి గురిచేయొద్దనే సందేశంతో ఈ సినిమాను రూపొందించారు.
 
==నటీనటులు==
*[[ఆమని]]
*ప్రభాకర్
*కునాల్ విశ్వజిత్
*సంజన ఆకాశం
*విశ్వ స్వరూప్
*మనీష్ రెడ్డి
 
==సాంకేతిక నిపుణులు==
*బ్యానర్: థింక్ వెల్ యాడ్స్ ప్రొడక్షన్స్
*నిర్మాతలు: హరి కడార్ల, వినయ్ రెడ్డి, పి. రాజేందర్ రెడ్డి మరియు అల్లు శ్రీనివాస రెడ్డి
*సహా నిర్మాత : వెంకట్ పోలోజు
*కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం:
*సంగీతం: ఫణి కళ్యాణ్
*సినిమాటోగ్రఫీ: సీను అండోజు
*ఎడిటింగ్ : అనిల్ కుమార్
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
 
[[వర్గం:విడుదల కానున్న చలన చిత్రాలు]]
"https://te.wikipedia.org/wiki/కైకేయి_(2021_సినిమా)" నుండి వెలికితీశారు