వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
వ్యాసం విస్తరించ బడినది, చిత్రం చేర్చబడినది
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి|name=శ్రీరాజా వాసిరెడ్డి వేంకటాద్రి నాయుడు|birth_date=1761, ఏప్రిల్ 27|known for=అమరావతి ప్రభువు|parents=జగ్గ భూపతి, అచ్చమాంబ|death_date=1817, ఆగష్టు 17|years active=1783 - 1816 A.D|image=Rajaa vasireddy venkatadri nayudu.jpg|image size=300px}}
''శ్రీ రాజా '''వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు''''' ([[ఏప్రిల్ 27]], [[1761]] - [[ఆగష్టు 17]], [[1817]]) అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణా, [[గుంటూరు]] ప్రాంతమును పరిపాలించిన కమ్మ [[రాజు]]. [[అమరావతి]] సంస్థాన పాలకుడు.కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. వందకు పైగా దేవాలయాలను నిర్మించారు.
 
''శ్రీ రాజా '''వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు''''' ([[ఏప్రిల్ 27]], [[1761]] - [[ఆగష్టు 17]], [[1817]]) అమరావతిని రాజధానిగా చేసుకొని కృష్ణా, [[గుంటూరు]] ప్రాంతమును పరిపాలించిన కమ్మ [[రాజు]]. వాసిరెడ్డి నాయక రాజులలో ప్రసిద్ధి పొందిన ప్రభువు. [[అమరావతి]] సంస్థానం|అమరావతి సంస్థాన]] పాలకుడు.కవి పండిత పోషకుడు, మంచి పరిపాలనాదక్షుడు. వందకు పైగా దేవాలయాలను నిర్మించారు.
 
== జననం ==
Line 24 ⟶ 26:
 
== దేవాలయాల నిర్మాణం ==
[[దస్త్రం:Rajagovuram Mangalagiri.jpg|thumb|వేంకటాద్రి నాయుడు 1809 లో నిర్మించిన మంగళగిరి శ్రీలక్ష్మీనరసింహ స్వామి రాజగోపురం]]
కృష్ణా డెల్టా ప్రాంతమందు 108 [[దేవాలయము]]లు కట్టించాడు. వీటిలో [[అమరావతి]], [[చేబ్రోలు]], [[పొన్నూరు]], [[మంగళగిరి]] ముఖ్యమైనవి. [[అమరావతి (గ్రామం)|అమరావతి]] లోని అమరేశ్వర పునర్మించి దేవాలయానికి పెక్కు హంగులు చేసి తొమ్మిదిమంది అర్చకులను నియమించి ఒక్కొక్కరికి 12 ఎకరాలు భూమి ఇచ్చాడు. 1807-09లో [[మంగళగిరి]] [[నరసింహ స్వామి]] దేవాలయానికి 11 అంతస్తుల గాలి గోపురాన్ని నిర్మింపజేశాడు. ఇది 15 మీటర్లు(49 అడుగులు) వెడల్పు, 46.7 మీటర్లు (153 అడుగులు) ఏత్తు కలిగి మన దేశంలో ఉన్న రాజ గోపురాలలో ద్వితీయ స్థానంలో ఉంది.1803 లో [[బాపట్ల]] లోని భావన్నారాయణ స్వామి భూదానం చేసారు. చేబ్రోలులో చతుర్ముఖాలయం నిర్మించారు. [[గుంటూరు]] రామచంద్ర అగ్రహారంలోని మల్లీశ్వరస్వామికి భూదానం చేసినట్లు 1193 ఫసిలిలో ఉంది<ref name=":0" />.
 
ఆయన చివరిదశలో తీర్థయాత్రలు చేసేందుకు పరివారంతో బయలుదేరి భారతదేశంలోని ఎన్నో తీర్థాలను, క్షేత్రాలను దర్శించారు. వెళ్లిన చోట్లన్నిటా అన్నదాన సత్రాలు స్థాపించారు. కొప్పరాజు సుబ్బరాయకవి కాంచీమహాత్మ్యంలో నాయుడి యాత్రల గురించి పద్యరచన చేశారు. వేంకటాద్రి నాయుడితో పాటుగా ఆయన మంత్రి పొత్తూరి కాళిదాసు కూడా యాత్రలు చేసినట్టు పాపయారాధ్యులు రచించిన సరస హృదయానురంజనములో తెలుస్తోంది. కొన్ని యాత్రలు క్రీ.శ.1802, మరికొన్ని క్రీ.శ.1812-13 సంవత్సరాల్లో చేసినట్టు తెలుస్తోంది.<ref name="చారిత్రిక శ్రీశైలం">{{cite book|last1=లక్ష్మీనారాయణ|first1=కొడాలి|title=చారిత్రిక శ్రీశైలము|date=1967|edition=ప్రథమ ప్రచురణ}}</ref> 1806 లో వీరు ఒకసారి బంగారంతోనూ, రెండు సార్లు వెండితోనూ తులాభారం తూగి పండితులకు పంచిపెట్టారు. 66 గ్రామాలలో బ్రాహ్మణ అగ్రహారాలు ఏర్పాటు చేసారు. ఇవి కాకుండా మరో 30 గ్రామాలలో వీరుచేసిన దానాల గురించి లోకల్ రికార్డులలో ఉన్నాయి<ref name=":0" />.