ఆంగ్ల భాష: కూర్పుల మధ్య తేడాలు

"English" లో "sh" తెలుగు "శ" కి లిప్యంతరణ అవుతుంది, "ష" కి కాదు (ష కేవలం సంస్కృత పదాలల్లోనే వాడటం జరుగుతుంది).
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22:
తరువాత ఇంగ్లీశుని ఎక్కువగా ప్రభావితం చేసింది అమెరికాలో మాట్లాడే ఇంగ్లీశు. అమెరికాలో ఇంగ్లీశు వర్ణక్రమం మారిపోయింది. భ్రిటన్ లో వాడే మాటలకి సమానార్ధకాలైన కొత్త మాటలు ఎన్నో అమెరికాలో పుట్టుకొచ్చేయి. అమెరికాకి స్వరాజ్యం వచ్చిన కొత్తలో బ్రిటన్ మీద ఉండే తిరస్కార భావమే ఈ మార్పుకి ప్రేరణ కారణం.
 
ఇప్పుడు ప్రపంచీకరణ, కలనయంత్రాలు, అంతర్జాలం వచ్చేక పరభాషా పదాలు, పారిభాషిక పదాలు తొంబతొంబలుగా వచ్చి ఇంగ్లీశులో చేరుతున్నాయి. కేవలం పది శతాబ్దాల క్రితం పుట్టిన ఒక భాష ఇలా ఏకైక [[ప్రపంచ భాషలు|ప్రపంచ భాష]]గా చెలామణీ అవటం చూస్తూ ఉంటే నివ్వెరపాటు కలగక మానదు. డేటా అనేది చాలా ముఖ్యమైన విషయం.
 
== భారత్ లో ఆంగ్ల భాష ==
"https://te.wikipedia.org/wiki/ఆంగ్ల_భాష" నుండి వెలికితీశారు