సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 21:
}}
 
'''సిరిసిల్ల,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[రాజన్న సిరిసిల్ల జిల్లా|రాజన్న సిరిసిల్ల జిల్లాకు]] చెందిన పురపాలక సంఘం హోదా కలిగిన పట్టణం.ఇది రాజన్న సిరిసిల్ల జిల్లాకు ప్రధాన కేంద్రం. 1987లో [[సిరిసిల్ల పురపాలకసంఘం]] గా ఏర్పడింది. <ref name=":0">{{Cite web|url=https://sircillamunicipality.telangana.gov.in/pages/basic-information|title=Basic Information of Municipality, Sircilla Municipality|website=sircillamunicipality.telangana.gov.in|access-date=5 May 2021}}</ref>
==విద్యుత్ సరఫరా==
తెలంగాణరాష్ట్ర వేర్పాటు తరువాత వ్యవసాయ మరియు వాణిజ్య అవసరరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా జరుగుతున్నది.<ref name=":0" />
 
==నీటి వసతి==
పంక్తి 37:
* డాక్టర్. [[సి. నారాయణరెడ్డి]] సిరిసిల్ల కళాశాలలో చదివాడు.
* [[వేములవాడ]] సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము.
* 2014, ఫిబ్రవరి 27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు.[1]<ref name=":0" />
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/సిరిసిల్ల" నుండి వెలికితీశారు