అన్నాప్రగడ కామేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
| name = అన్నాప్రగడ కామేశ్వరరావు
| honorific_suffix =
| native_name = అన్నాప్రగడ కామేశ్వరరావు
| native_name_lang = తెలుగు
| image = Annapragada kameswararao.jpg
పంక్తి 9:
| alt =
| caption = అన్నాప్రగడ కామేశ్వరరావు
| birth_name = అన్నాప్రగడ కామేశ్వరరావు
| birth_date = 1902 అక్టోబరు 21
| birth_place =[[నాదెండ్ల మండలం]], [[కనుపర్రు|కనపర్రు]]
పంక్తి 80:
 
== జీవిత చరిత్ర ==
[[గుంటూరు జిల్లా]], [[నరసరావుపేట మండలం]], [[కనుపర్రు]] గ్రామంలో లో [[1902]], [[అక్టోబరు 21]] న జన్మించాడు.<ref>భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తెలుగుయోధులు, ఆంధ్రప్రదేశ్ ఫ్రీడం ఫైటర్స్ కల్చరల్ కమిటీ ప్రచురణ, 2006, పేజీ 113</ref> మెట్రిక్యులేషన్ వరకు విద్యనభ్యసించాడు. [[మొదటి ప్రపంచ యుద్ధం]] లో మిలటరీలో చేరి పనిచేశాడు.
 
1922లో [[గుంటూరు]] పన్నుల నిరాకరణోద్యమంలో పాల్గొని జైలుకు వెళ్ళాడు. ఆ తర్వాత [[ఉప్పు సత్యాగ్రహం|ఉప్పు సత్యాగ్రహంలో]] పాల్గొని మళ్ళీ జైలుశిక్ష అనుభవించాడు.1931లో రహస్యంగా రష్యా చేరుకున్నాడు.1936లో [[కొత్తపట్నం]] వద్ద రాజకీయ పాఠశాల నడిపాడు. యువతరానికి విప్లవ భావాలు నేర్పుతున్నాడని అప్పటి [[:en:Justice Party (India)|జస్టిస్ పార్టీ]] ఆధ్వర్యంలోని ప్రభుత్వం పాఠశాలను మూసివేయించింది.