యోగేంద్ర శుక్లా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిట్: మార్చారు అయోమయ నివృత్తి లింకులు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
 
==స్వాతంత్రోద్యమం==
యోగేంద్ర శుక్లా (15 మే 1907 - 14 మే 1934) [[బీహార్|బీహార్‌]] రాష్ట్రం, ముజఫర్‌పూర్ జిల్లా, జలాల్‌పూర్ గ్రామంలో జన్మించాడు. ఆయన 1932 నుండి 1937 వరకు బిహార్ & ఉత్తర ప్రదేశ్‌లో భారత స్వాతంత్రోద్యమంలో క్రియాశీలకంగా పని చేసి సెల్యులార్ జైల్ (కాలాపానీ) లో జైలు శిక్ష అనుభవించాడు. ఆయన మొత్తం పదహారున్నర సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించాడు. బ్రిటిష్ సైన్యం వివిధ జైళ్లలో ఆయన ఖైదీగా ఉన్న సమయంలో, అతనిని తీవ్రంగా హింసించారు. ఆయన అనారోగ్యంతో మరణించాడు.
 
==కాలాపానీ==
పంక్తి 22:
}}</ref>
 
యోగేంద్ర శుక్లా జైలు నుండి విడుదలైన తర్వాత [[భారత జాతీయ కాంగ్రెస్|భారత జాతీయ కాంగ్రెస్‌]] పార్టీలో చేరి ముజఫర్‌పూర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 1938లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సభ్యుడిగా ఎన్నికై, కొంతకాలం తర్వాత [[జయప్రకాష్ నారాయణ్]] ఏర్పాటు చేసిన కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీలో చేరాడు. ఆయన స్వామి సహజనంద్ సరస్వతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిల భారత కిసాన్ సభ కేంద్ర కమిటీ సభ్యుడైన తరువాత 1940లో అతడిని అరెస్టు చేశారు.
 
==క్విట్ ఇండియా ఉద్యమం==
యోగేంద్ర శుక్లా 1942 ఆగస్టులో మహాత్మా గాంధీ [[క్విట్ ఇండియా]] ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు హజారీబాగ్ సెంట్రల్ జైలు గోడను జయప్రకాశ్ నారాయణ్, సూరజ్ నారాయణ్ సింగ్, గులాబ్ చంద్ గుప్తా, రాంనందన్ మిశ్రా మరియు షాలిగ్రామ్ సింగ్‌తో కలిసి స్వేచ్ఛ కోసం భూగర్భ ఉద్యమాన్ని ప్రారంభించాడు. అప్పుడు అనారోగ్యంతో ఉన్న జయప్రకాశ్ నారాయణ్‌ని తన భుజాలపై మోసుకుంటూ గయకు[[గయ]]<nowiki/>కు దాదాపు 124 కిలోమీటర్ల దూరం ప్రయాణించాడు.<ref>[https://maps.google.co.in/maps?saddr=Hazaribagh+Central+Jail,+Hazaribagh,+Jharkhand&daddr=Gaya,+Bihar&hl=en&sll=24.400154,85.161956&sspn=1.358153,2.705383&geocode=FbyIbgEdiIAWBSE11t7IkSieBylpMaxAKZz0OTE11t7IkSieBw%3BFescegEdP7gQBSkfPBsKRCrzOTGmNL-9I7L2zg&oq=gaya&t=h&dirflg=w&mra=ltm&z=9 Distance between Hazaribagh Central Jail and Gaya]</ref> శుక్లా జైలు నుండి పారిపోవడంతో బ్రిటిష్ ప్రభుత్వం ఆయన అరెస్ట్ కోసం 5000 రూపాయల రివార్డ్ గా ప్రకటించింది. ఆయన ముజఫర్‌పూర్‌లో 7 డిసెంబర్ 1942న అరెస్టు చేసి బక్సర్ జైలులో బంధించారు. ఆయన ఏప్రిల్ 1946లో విడుదలయ్యాడు.
==రాజకీయ జీవితం==
యోగేంద్ర శుక్లా 1958లో ప్రజా సోషలిస్ట్ పార్టీ తరపున బీహార్ శాసనమండలి సభ్యునిగా నామినేట్ అయ్యి 1960 వరకు సభ్యుడిగా పని చేశాడు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ 19 నవంబర్ 1960న మరణించాడు.
పంక్తి 33:
 
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:బీహార్ వ్యక్తులు]]
[[వర్గం:1896 జననాలు]]
[[వర్గం:1960 మరణాలు]]
"https://te.wikipedia.org/wiki/యోగేంద్ర_శుక్లా" నుండి వెలికితీశారు