జన్మభూమి ఎక్స్‌ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: AWB తో వర్గం మార్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
 
పంక్తి 291:
* 2013 అక్టోబరు 2 : సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం బయలుదేరిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో మంటలు చెలరేగాయి. ఇంజిన్ వెనకున్న భోగీలో ఈ సంఘటన జరిగింది. దీంతో బెల్లంకొండ-సత్తెనపల్లి మధ్య జన్మభూమి ఎక్స్ ప్రెస్ ను నిలిపేశారు.<ref>[http://www.ap7am.com/flash-news-17647-telugu.html#sthash.amJc00h3.dpuf జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో మంటలు]{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* 2014 మే 9 : విశాఖపట్నం నుంచి హైదరాబాదు బయలుదేరిన జన్మభూమి ఎక్స్ ప్రెస్ కు తృటిలో ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి బయలుదేరిన ఆ ఎక్స్ ప్రెస్ రైలు దువ్వాడ సమీపంలో రాగానే బోగీలను వదిలి ఇంజిన్ ముందుకు సాగింది. ఆ విషయాన్ని వెంటనే గమనించి ఇంజిన్ డ్రైవర్ అప్రమత్తమైయ్యాడు.<ref>[http://srv6.indiarailinfo.com/news/post/indian-railways-news/176307 బోగీలను వదిలేసిన 'జన్మభూమి' ]{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
* 2015 జూలై 26 : జన్మభూమి ఎక్స్ ప్రెస్ లో బాలలను అక్రమంగా తరలిస్తున్నట్లు బాలల హక్కు సంఘానికి సమాచారం అందింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు అందించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు రైలు రాగానే 74 మంది బాలలను స్వాధీనం చేసుకున్నారు. వీరంతా 14-18 సంవత్సరాల లోపు ఉన్నవారే.<ref>[{{Cite web |url=http://www.prajasakti.com/Content/1660351 |title=ఛైల్డ్ లేబర్ మాఫియా గుట్టు రట్టైంది..] |access-date=2016-05-27 |website= |archive-date=2015-11-30 |archive-url=https://web.archive.org/web/20151130013943/http://www.prajasakti.com/Content/1660351 |url-status=dead }}</ref>
 
==ఇవి కూడా చూడండి==