స్త్రీ జన్మ: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 46:
* నృత్యం: కె.ఎస్.రెడ్డి & [[వెంపటి చినసత్యం]]
==కథ==
కళ్యాణి విద్యాధికురాలు. ఒక విషమక్షణంలో బలాత్కారానికి లోనై శీలాన్ని కోల్పోతుంది. కళ్యాణం కాకుండానే కన్నతల్లి అవుతుంది. సంఘానికి జడిసి బిడ్డను దేవుని పాదాల వద్ద ఉంచి వెళ్ళిపోతుంది. అన్న బలవంతంమీద కళ్యాణి విధిలేక శేఖర్‌ను వివాహమాడుతుంది. యాదృచ్ఛికంగా తన బిడ్డను భర్త ఇంట్లోనే చూస్తుంది. కలుషితమైన తన శరీరాన్ని భర్తకు అర్పించలేక, కళ్ళెదుట ఉన్న బిడ్డ తన కన్నబిడ్డేనని చెప్పుకోలేక కళ్యాణి చిత్రవధ అనుభవిస్తూ ఉంటుంది. చివరకు భర్తకు తన విషయాన్ని చెబుతుంది. నాడు కళ్యాణి శీలాన్ని అపహరించింది, నేడు కళ్యాణి భర్త శేఖర్ ఒక్కరే. కళ్యాణి కష్టం గట్టెక్కింది<ref name="జ్యోతి రివ్యూ">{{cite news |last1=మద్రాసు సినిమా విలేకరి |title=చిత్ర సమీక్ష:స్త్రీ జన్మ |url=http://www.pressacademyarchives.ap.nic.in/newspaperframe.aspx?bookid=64467 |accessdate=31 July 2020 |work=ఆంధ్రజ్యోతి దినపత్రిక |date=3 September 1967 }}{{Dead link|date=సెప్టెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/స్త్రీ_జన్మ" నుండి వెలికితీశారు