థాయిలాండ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
థాయి, తెలుగు భాస cognates చాలా ఎక్కువ (సంస్కృత, పాళీ భాస కారణాలు), నాకు నచ్చింది!
పంక్తి 1:
{{Infobox country
| conventional_long_name = కింగ్డమ్ ఆఫ్ థాయిలాండ్ థాయ్‌ రాజ్యం
| native_name = {{lang|th|ราชอาณาจักรไทย}}<br/>''Ratcha Anachak Thai''
| common_name = థాయిలాండ్
పంక్తి 91:
| cctld = {{unbulleted list |[[.th]] |[[.ไทย]]}}
}}
'''థాయిలాండ్''' లేదా '''థాయ్‌లాండ్''' ({{lang-th|ประเทศ|ప్రాటెట్ థాయ్}}; "ప్రదేశ థాయి") అధికారికంగా '''థాయ్‌ రాజ్యం''' ({{lang-th|ราชอาณาจักรไทย}} ''రచ్చ అన్న చక్ర థాయ్'', "రాజా ఆజ్ఞ చక్ర థాయి"; {{lang-en|Kingdom of Thailand}} ''కింగ్డం ఆఫ్ థాయ్‌లాండ్'''), ఒక ఆగ్నేయ గాఆసియా పిలువబడుతుందిదేశము. సాధారణంగా సియాం అని పిలువబడే థాయ్‌లాండ్, ఇండోచైనా [[ద్వీపకల్పము|ద్వీపకల్పం]] మద్యభాగంలో ఉపస్థితమై ఉంటుంది.
 
థాయ్‌లాండ్ అధికారికంగా '''కింగ్డం ఆఫ్ థాయ్‌లాండ్''' గా పిలువబడుతుంది. సాధారణంగా సియాం అని పిలువబడే థాయ్‌లాండ్, ఇండోచైనా [[ద్వీపకల్పము|ద్వీపకల్పం]] మద్యభాగంలో ఉపస్థితమై ఉంటుంది.
థాయ్‌లాండ్ ఉత్తరదిశలో [[బర్మా]], లావోస్, తూర్పుదిశలో [[లావోస్]],[[కంబోడియా]], దక్షిణ దిశలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్, మలేషియా, పడమర దిశలో అండమాన్ సముద్రం, దక్షిణ బర్మా ఉన్నాయి. థాయ్‌లాండ్ సముద్ర సరిహద్దులలో ఆగ్నేయంలో గల్ఫ్ ఆఫ్ థాయ్‌లాండ్ యందు [[వియత్నాం]], [[ఇండోనేషియా]], [[భారత దేశము|భారతదేశం]] ఉన్నాయి. ఇది దక్షిణాసియా దేశాలలో ఒకటి. థాయ్‌లాండ్ రాచరిక పాలన కలిగిన దేశం. థాయ్‌లాండ్‌లో రాజు 9వ రామా పాలన కొనసాగుతుంది. 9వ రామా 1946 నుండి థాయ్‌లాండ్ దేశాన్ని పాలిస్తూ, ప్రపంచంలో అత్యధిక కాలం పాలిచిన నాయకుడిగా ఉండడమేకాక థాయ్‌లాండ్ చరిత్రలో అత్యధిక కాలం పాలించిన రాజుగా [[చరిత్ర]]లో స్థానం సంపాదించాడు. థాయ్‌లాండ్ రాజు రాజ్యానికి అధ్యక్షుడు, సైనికదళాధిపతి, బౌద్ధమతానునయుడు, అన్ని మతాలను ఆదరించేవాడుగా ఉంటాడు.
 
"https://te.wikipedia.org/wiki/థాయిలాండ్" నుండి వెలికితీశారు