అరసున్న: కూర్పుల మధ్య తేడాలు

చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
[[దస్త్రం:Telugu image new.png|thumb|260x260px]]
{{తెలుగు వర్ణమాల}}
[[తెలుగు భాష]]కు అక్షరములు యాభై ఆరు. వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా విభజిస్తారు. ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నాయి. 12 అచ్చులు, 31 హల్లులు, నకార పొల్లు, నిండు సున్న, వెరసి 45 అక్షరములు. అరసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగావిధములుగా విభజించవచ్చును.
* అచ్చులు
* హల్లులు
* ఉభయాక్షరములు
 
==ఉభయాక్షరములు==
ఉభయాక్షరములు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.
"https://te.wikipedia.org/wiki/అరసున్న" నుండి వెలికితీశారు