అరసున్న: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 12:
 
* 'సిద్ధ ఖండ బిందువు'లో అంటే సహజంగా వచ్చే అరసున్నను నిండు సున్నాగా మార్చడాన్ని బట్టి కనుక్కోవచ్చు. అనగా సున్న ఉన్నా పలకగల పదాలలో సున్న లేకుండా అరసున్న వుంచడము అన్నమాట. ఉదా: తలంచు - తలఁచు
* ఐతే అన్ని చోట్లా ఈ సూత్రం వాడ రాదు. ఎలా అంటే.." 'రొండింటిని"' అన్న పదంలో సున్న బదులుగా నేను అరసున్న వాడతాను అంటే కుదరదు. ఆయా సమయా సందర్భాలను బట్టి మాత్రం అని గ్రహించాలి.
* దీర్ఘము మీద ఉన్న అరసున్నలను నిఘంటువుల సాయంతో మాత్రమే కనుక్కోగలము. (ఉదా: అందాఁక, ఆఁకలి, డాఁగు, చేఁదు)
* నామ వాచకంలో సాధ్య ఖండ బిందువు ... రాముఁడు.. అన్న చోట..రేను, గొను శబ్దముల 'ను' వర్ణమునకు ఏకత్వమున వైకల్పికము గానూ.. బహుత్వమున నిత్యము గానూ.. ఆదేశమగు 'గు' వర్ణకమునకు ముందు అరసున్న వుంటుంది. (ఉదా: గోఁగు..రేఁగు అలా అన్నమాట)
"https://te.wikipedia.org/wiki/అరసున్న" నుండి వెలికితీశారు