Kasyap

Joined 7 డిసెంబరు 2006
సవరణ సారాంశం లేదు
 
నాపేరు పలివెల కృపాల్ కశ్యప్ , నా అభిరుచులు అంతర్జాలంలో కంప్యూటర్లలోనూ, మొబైళ్ళ లోనూ తెలుగుని ఉపయోగించడం గురించి ప్రచారం చేయటం , వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే సెమీనార్లు , వర్కుషాపులు నిర్వహించటం. తెలుగు వికీపీడియాకి తోడ్పడటం, స్థానికీకరణ. ప్రస్తుతం నేను ఐఐఐటీ ఇండిక్ వికీ ప్రాజెక్టులో , ప్రాజెక్ట్ కన్సల్టెంట్ ( ఒప్పందం పద్దతి)గా డిసెంబర్ 2019 నుండి పనిచేస్తున్నాను .
నా మెబైలు నెంబరు 9396533666, మెయిల్ ఐడి kasyap.p@gmail.com
 
3,472

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3355006" నుండి వెలికితీశారు