→కథ
చి వర్గం:నవల ఆధారంగా తీసిన సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి) |
|||
పంక్తి 69:
పోలీసుల అత్యాచారాలు, లంచగొండి తనం పెరిగిపోతాయి. నెహ్రూ వంటి పిల్లలు కూడా పోలీసు లాఠీలకు గురవుతారు. ఆస్తులన్నీ కరిగిపోతాయి. జానకి ఎంత నిబ్బరంగా ఉన్నా ఈ యాతనతో చితికి పోయింది. రామనాథం, యశోద విడుదలై వచ్చే సరికి జానకి అపాయ స్థితిలో ఉంది. వదినను చూడడానికి మధు పెరోల్ మీద బయటికి వస్తాడు. వదినను విడిచిపోలేక గడువు ముగిసినప్పటికీ మధు ఖైదు కాకపోవడంతో పోలీసులు అతన్ని బలవంతంగా లాక్కొని పోతారు. ఆ సమయంలో జానకి మరణిస్తుంది. యశోద నిర్వేదంతో తీర్థయాత్రలకు వెళుతుంది.
కాంగ్రెస్ అధికార స్వీకారం, రాజకీయాలలో మార్పులు, డిటెన్యూల విడుదల, మధు పిచ్చివాడై తిరిగిరావడం జరుగుతాయి. శోభకూడా తిరిగి వస్తుంది. మధుకు స్వస్థత చేకూర్చడానికి శోభ, రామనాథం శాయశక్తులా ప్రయత్నించి విఫలమౌతారు. తీర్థయాత్రలనుండి తిరిగి వచ్చిన యశోద కొడుకు దుస్థితిని చూసి రామనాథాన్ని నిందిస్తుంది. రామనాథం మారుమాటాడక, కొడుకు నెహ్రూను చంకనెత్తుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. ఇంతలో తుఫాను రావడంతో మధు పరిస్థితిని జ్ఞప్తికి తెచ్చుకుని రామనాథం ఇంటికి తిరిగి వస్తాడు. మతి తప్పి మేడమీది నుండి క్రిందకు పడిపోయే మధును రక్షించుకుంటాడు. ఈ సంఘటనతో మధుకు తిరిగి పూర్వ జ్ఞానం వస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవంలో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా పాల్గొన్నారు.<ref name="పాటల పుస్తకం">{{cite book |last1=సముద్రాల రాఘవాచార్య |title=మన దేశం పాటల పుస్తకం |date=1949 |pages=20 |edition=1 |url=https://indiancine.ma/documents/BZX |accessdate=6 September 2021}}</ref>
==పాటలు==
|