తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు: కూర్పుల మధ్య తేడాలు

#WPWPTE,#WPWP బొమ్మ చేర్చితిని.
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
 
పంక్తి 1:
[[File:Білуга_(Huso_huso).jpg|link=https://en.wikipedia.org/wiki/File:%D0%91%D1%96%D0%BB%D1%83%D0%B3%D0%B0_(Huso_huso).jpg|thumb|బెలుగా{{Dead link|date=సెప్టెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} స్టర్జన్ (''[[:en:Beluga_(sturgeon)|Huso huso]]'')తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులకు ఉదాహరణ]]
'''తీవ్రంగా అంతరించే స్థితిలో ఉన్న జాతులు''' అనేది [[అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య]] (International Union for Conservation of Nature) అనే సంస్ధ ద్వారా సంరక్షణ స్ధితిలో భాగంగా వర్గికరించబడిన జాతులు. అంటే ఈ జాతులు నివాసాల నుండి కనుమరుగు అయ్యే దశకు దగ్గరగా ఉన్న జాతులు.<ref>{{cite web |url=http://news.bbc.co.uk/2/hi/science/nature/4202734.stm |title=Apes extinct in a generation |accessdate=2005-09-01 |work=BBC | date=2005-09-01}}</ref> ఈ వర్గానికి చెందిన జాతులను అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్న జాతులుగా [[అంతర్జాతీయ ప్రకృతి పరిరక్షణ సమైఖ్య]] (International Union for Conservation of Nature) [[IUCN Red List]]లో గుర్తించింది.