అరసున్న: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 9:
ఉభయాక్షరములు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.
==అరసున్న==
అరసున్నఅరసున్నకు అర్ధబిందువు, అర్ధానుస్వారము, సిద్ధ ఖండ బిందువు అని పేర్లు ఉన్నాయి. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు., కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు. కొన్ని శబ్దాల్లో అరసున్న వ్యాకరణ కార్యాల వల్ల వస్తున్నది. యిలా వచ్చేటటువంటివాటిని 'సాధ్య బిందువు' అని అంటారు.
 
* 'సిద్ధ ఖండ బిందువు'లో అంటే సహజంగా వచ్చే అరసున్నను నిండు సున్నాగా మార్చడాన్ని బట్టి కనుక్కోవచ్చు. అనగా సున్న ఉన్నా పలకగల పదాలలో సున్న లేకుండా అరసున్న వుంచడము అన్నమాట. (ఉదా: తలంచు - తలఁచు)
"https://te.wikipedia.org/wiki/అరసున్న" నుండి వెలికితీశారు