అరసున్న: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పంక్తి 14:
* ఐతే అన్ని చోట్లా ఈ సూత్రం వాడ రాదు. ఎలా అంటే.. 'రొండింటిని' అన్న పదంలో సున్న బదులుగా నేను అరసున్న వాడతాను అంటే కుదరదు. ఆయా సమయా సందర్భాలను బట్టి మాత్రం అని గ్రహించాలి.
* దీర్ఘము మీద ఉన్న అరసున్నలను నిఘంటువుల సాయంతో మాత్రమే కనుక్కోగలము. (ఉదా: అందాఁక, ఆఁకలి, డాఁగు, చేఁదు)
* నామ వాచకంలో సాధ్య ఖండ బిందువు ... రాముఁడు.. అన్న చోట.. రేను, గొను శబ్దముల.. 'ను' వర్ణమునకు ఏకత్వమున వైకల్పికము గానూ.., బహుత్వమున నిత్యము గానూ.. ఆదేశమగు 'గు' వర్ణకమునకువర్ణమునకు ముందు అరసున్న వుంటుంది. (ఉదా: గోఁగు.., రేఁగు అలా అన్నమాట)
* కలన్వాదుల 'ను' వర్ణకమునకువర్ణమునకు ఏకత్వం వైకల్పికము గానూ.. బహుత్వమున నిత్యము గానూ ఆదేసమగు 'కు' వర్ణకమునకు ముందు అరసున్న వస్తుంది. ఉదా: కొఱఁకు, మ్రాఁకు.
* ఇంకా.. క్రియలలో.. చదువగలఁడు.
* ప్రార్ధనార్ధక బహువచన ధాతువులకు 'డు' వర్ణకమునకు ముందు అరసున్న వస్తుంది. (ఉదా: వండుఁడు)
"https://te.wikipedia.org/wiki/అరసున్న" నుండి వెలికితీశారు