కొండాపూర్ (శేరిలింగంపల్లి): కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
}}
 
'''కొండాపూర్''', [[తెలంగాణ]] రాష్ట్ర [[రాజధాని]] [[హైదరాబాదు]]<nowiki/>కు పశ్చిమ భాగంలోని ఒక [[హైదరాబాదులో ప్రదేశాలు|శివారు ప్రాంతం]]. ఈ ప్రాంతం [[రంగారెడ్డి జిల్లా]] [[శేరిలింగంపల్లి మండలం]] పరిధిలోకి వస్తుంది. హైదరాబాదు [[హైటెక్ సిటీ|ఐటీ కారిడార్‌కి]] దగ్గరగా ఉన్నందున ఇది అనేక వాణిజ్య, నివాస కేంద్రంగా పరిణామం చెందింది.<ref>{{Cite web|url=https://telanganatoday.com/hyderabad-realty-racing-ahead|title=Hyderabad realty racing ahead|last=Raj|first=AuthorY V. Phani|website=Telangana Today|language=en-US|access-date=2020-07-03}}</ref> [[హైదరాబాదు మహానగరపాలక సంస్థ]]<nowiki/>లోని [[హైదరాబాద్ మహానగర పాలక సంస్థ వార్డులు|104వ వార్డు నంబరులో]] ఉంది.<ref>{{Cite web|url=https://www.ghmc.gov.in/Documents/Wards.pdf|title=Greater Hyderabad Municipal Corporation wards|website=[[Greater Hyderabad Municipal Corporation]]|access-date=2020-07-01}}</ref>
 
== పద వివరణ ==
 
ఇక్కడ ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, వైద్య సదుపాయాలు(కిమ్స్ ఆసుపత్రులు, అపోలో), రత్నదీప్, హెరిటేజ్ ఫ్రెష్ మొదలైన అనేక సూపర్‌మార్కెట్లు అందుబాటులో ఉన్నాయి.<ref>{{Cite web|url=https://www.apollocradle.com/our-centres/apollo-cradle-centre-in-kondapur-hyderabad/|title=Apollo Cradle Kondapur Maternity Hospital}}</ref> ఇక్కడికి సమీపంలోని [[గచ్చిబౌలి]] స్పోర్ట్ అరేనాలో క్రీడా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. సమీపంలోని [[హైటెక్ సిటీ]] ప్రాంతంలో వివాహాలు, సెమినార్‌ల కోసం మంచి వేదికలు ఉన్నాయి.
 
రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ అవుట్‌లెట్‌లు, అన్ని ప్రధాన బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. టొయోటా,<ref>"."</ref> మహీంద్రా, హ్యుందాయ్, [[హోండా]], [[మారుతి సుజుకి|మారుతి సుజీకి]] వంటి ఆటోమొబైల్స్‌ ప్రధాన షోరూమ్‌లు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
 
== రవాణా ==
[[తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ]] ఆధ్వర్యంలో ఇక్కడినుండి వివిధ ప్రాంతాలకు బస్సు సౌకర్యం (127కె - కొండాపూర్ నుండి [[కోఠి]]<nowiki/>వరకు, 10హెచ్ - కొండాపూర్ నుండి [[సికింద్రాబాద్]] వరకు, 47కె - సికింద్రాబాద్ నుండి కొండాపూర్ వరకు, 222 - [[పటాన్‌చెరు|పటాన్ చెరు]] నుండి కొండాపూర్ మీదుగా కోటి వరకు) ఉంది. ఇక్కడికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం]] ఉంది. [[ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్|ఔటర్ రింగ్ రోడ్డు]] ద్వారా బస్సు (ఎయిర్‌పోర్ట్ సర్వీస్), టాక్సీలు అందుబాటులో ఉన్నాయి. [[హఫీజ్‌పేట్ రైల్వే స్టేషను]] నుండి [[హైదరాబాదు ఎం.ఎం.టి.ఎస్|హైదరాబాద్ ఎంఎంటిఎస్]] సేవలు, [[హైటెక్ సిటీ మెట్రో స్టేషను]] నుండి హైదరాబాద్ మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి.
 
== ఇతర వివరాలు ==
రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ అవుట్‌లెట్‌లు, అన్ని ప్రధాన బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. టొయోటా,<ref>"."</ref> మహీంద్రా, హ్యుందాయ్, [[హోండా]], [[మారుతి సుజుకి|మారుతి సుజీకి]] వంటి ఆటోమొబైల్స్‌ ప్రధాన షోరూమ్‌లు ఈ ప్రాంతంలో ఉన్నాయి.
 
సాంస్కృతిక కేంద్రం [[శిల్పారామం (హైదరాబాదు)|శిల్పారామం]] 2 కి.మీ.ల దూరంలో, [[కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్స్|కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్ గార్డెన్]] /రిజర్వ్ ఫారెస్ట్ ఉంది.<ref>{{Cite web|url=https://www.thehindu.com/news/cities/Hyderabad/botanical-garden-set-for-re-launch-today/article24382746.ece|title=Botanical Garden set for re-launch today}}</ref>
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
[[వర్గం:రంగారెడ్డి జిల్లా గ్రామాలు]]
1,86,689

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3355329" నుండి వెలికితీశారు