అభిమన్యుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరవాడుకలు|అర్జునుని కుమారుడు}}
'''అభిమన్యుడు''' పాండురాజు కుమారుడు మరియు [[పాండవులు|పాండవ]] మధ్యముడు అయిన [[అర్జునుడు|అర్జునుని]]కి బలరామకృష్ణుల సహోదరి అయిన [[సుభద్ర]]కు జన్మించిన పుత్రుడు. పాండవుల వనవాసకాలములో తల్లి సుభద్రతో అమ్మమ్మగారింట ఎక్కువ కాలము పెరిగాడు. యుద్ధవిద్యా ప్రావీణ్యతలో తండ్రిని మించిన తనయుడు. విరాట పర్వములో అభిమన్యుని ప్రస్తావన పునఃప్రారంభమౌతుంది. అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, [[ఉత్తర]]ను కలుసుకొని ఆమెను వివాహము చేసుకోవాలని ఆశపడతాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/అభిమన్యుడు" నుండి వెలికితీశారు