దాట్ల సత్యనారాయణ రాజు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను
పంక్తి 2:
కల్నల్.డి,యస్,రాజుగా ప్రసిద్దులైన శ్రీ డాట్ల సత్యనారాయణ రాజు ప్రముఖ స్వతంత్ర సమరయోదులు. పశ్చిమగోదావరి జిల్లాలోని [[పోడూరు]] గ్రామం ఈయన జన్మస్థలం.
==బాల్యము-విద్యాభ్యాసము==
ఈయన తలిదండ్రులు దాట్ల రామఛంద్రరాజు,అచ్చయ్యమ్మ. ఈయన ప్రాధమిక, ఉన్నత విద్యలు స్వగ్రామమైన పోడూరులోనే[[పోడూరు]]లోనే పూర్తి అయినవి. తదనంతరం [[1924]]లో [[విశాఖపట్టణం]]లో ఆంధ్ర మెడికల్ కాలేజీనందు మొదటిబాచ్ ఎమ్,బి,బి,యస్ లో చేరి [[1929]]లో విద్య పూర్తి చేసుకొని అదే సంవత్సరము [[లండన్]] లో ప్రసిద్ది చెందిన రాయల్ కాలేజీలో మొదట ఫిజీషియన్ గా ఉత్తీర్ణుడైన తరువాత [[ఇటలీ]]లో వి,యన్,ఐ లో టిబి స్పెషలైజ్ చేసారు.
 
తదనంతరం ఎల్,ఆర్,సి,పి,యమ్,ఆర్,సి,యస్ ఇంగ్లండు నందు పూర్తి చేసి తదనంతరం ఆర్,సి,సి,పి మేజర్ ఐ యమ్ యస్ రిటైర్డు ఎక్ష్ కల్నల్ ఐ ఎన్ ఏ డైరెక్టర్ మరియు కన్సల్టింగ్ ఫిజీషియన్ గా [[1932]]లో స్వదేశానికి తిరిగి వచ్చారు. తదనంతరం కొంతకాలం పొడూరులోనే ప్రాక్టీసు చేసి [[1934]]లో ఇండియన్ మెడికల్ సర్వీసులో ఉధ్యోగము చేపట్టినారు.