ధర్మారం (బి) (డిచ్‌పల్లి): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ధర్మారం (బి)''', [[నిజామాబాదు జిల్లా|నిజామాబాదు జిల్లా,]] [[డిచ్‌పల్లి మండలం]], [[బర్దీపూర్ (డిచ్‌పల్లి)|బర్దీపూర్]] రెవెన్యూ గ్రామనికి చెందిన శివారు గ్రామం.<ref>{{Cite web |url=https://tspri.cgg.gov.in/form2report.do |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2019-01-22 |archive-url=https://web.archive.org/web/20170802211252/http://tspri.cgg.gov.in/form2report.do |archive-date=2017-08-02 |url-status=dead }}</ref>ఈ గ్రామానికి గ్రామ పంచాయితీ పరిపాలానా వ్యవస్థ ఉంది. ఇది నిజామాబాదుకు 8 కి.మీ. దూరంలో,[[నిజామాబాదు]] నుండి [[హైదరాబాదు]] వెళ్ళే దారిలో ఉంది. వైశాల్యంలో పెద్ద గ్రామమేగ్రామం.మేజరు గ్రామపంచాయతి కూడాగ్రామపంచాయతీ. రెవిన్యూ పరంగా బర్దీపూర్ గ్రామానికి చెందుతుంది. అందుకే ఈ ఊరిని '''ధర్మారం (బి)''' అంటారు.ఈ గ్రామంలో ప్రధాన వృత్తి వ్యవసాయమేవ్యవసాయం. అయినా చాలామంది వివిధ రంగాలలో స్థిరపడినవారు ఉన్నారుస్థిరపడ్డారు.మొత్తానికి ఈ గ్రామం పట్టణ, గ్రామ వాతావరణపు కలయికకలయికతో అని చెప్పవచ్చుఉంటుంది. ఈ గ్రామం గుండా [[నిజాంసాగర్]] కాలువ ప్రవహిస్తుంది. ఈ కాలువ, ఊరిలోగల చెరువు ఈ ఊరికి ప్రధాన నీటి వనరులు. మొదట చిన్న శివారు గ్రామంగా ఉన్న ఈ గ్రామం ఇప్పుడు దాదాపు 2000 పైగా గృహాలతో [[నిజామాబాద్ జిల్లా]]లోని పెద్ద గ్రామాలలో ఒకటిగా ఉంది. [[వ్యవసాయం]], పాడి పరిశ్రమ ఇక్కడ విస్తృతంగా అభివృద్ధి చెందుతున్నాయి.పిన్ కోడ్:503230., ఎస్.టి.డి కోడ్:08462.
 
==గ్రామ ప్రముఖులు==