క్లాప్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి వర్గం:2021 ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి) ట్యాగు: తిరగ్గొట్టారు |
చి వర్గం:2021 ను తీసివేసారు (హాట్‌కేట్ ఉపయోగించి) ట్యాగు: మానవిక తిరగవేత |
||
పంక్తి 1:
'''క్లాప్''' 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. సర్వాంత రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్, బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి & ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించాడు. ఆది పినిశెట్టి, ఆకాంక్ష సింగ్, బ్రహ్మాజీ, నాజర్, ప్రకాష్ రాజ్ నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను నటుడు చిరంజీవి సెప్టెంబర్ 6, 2021న విడుదల చేశాడు.
|