క్లాప్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox film
| name = క్లాప్
| image =
| caption =
| director = పృథ్వీ ఆదిత్య
| producer = రామాంజనేయులు జవ్వాజి & ఎం. రాజశేఖర్ రెడ్డి
| writer =
| starring = [[ఆది పినిశెట్టి]] , ఆకాంక్ష సింగ్‌, [[బ్రహ్మాజీ]], [[నాజర్ (నటుడు)|నాజర్]] , [[ప్రకాష్ రాజ్]]
| music = [[ఇళయరాజా]]
| cinematography = ప్రవీణ్ కుమార్
| editing = రాగుల్
| studio = సర్వాంత రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్‌, బిగ్ ప్రింట్ పిక్చర్స్
| distributor =
| released =
| runtime =
| country = {{IND}}
| language =తెలుగు \ తమిళ్
| gross =
}}
'''క్లాప్''' 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. సర్వాంత రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్‌, బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి & ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించాడు. [[ఆది పినిశెట్టి]] , ఆకాంక్ష సింగ్‌, [[బ్రహ్మాజీ]], [[నాజర్ (నటుడు)|నాజర్]] , [[ప్రకాష్ రాజ్]] నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను నటుడు చిరంజీవి సెప్టెంబర్ 6, 2021న విడుదల చేశాడు.<ref name="అది పెద్ద విషయం కాదు.. నేషనల్‌ లెవెల్లో ఒక్క గోల్డ్‌! - telugu news clap teaser released by chiranjeevi starring aadhi akanksha singh">{{cite news |last1=Eenadu |title=అది పెద్ద విషయం కాదు.. నేషనల్‌ లెవెల్లో ఒక్క గోల్డ్‌! - telugu news clap teaser released by chiranjeevi starring aadhi akanksha singh |url=https://www.eenadu.net/cinema/latestnews/telugu-news-clap-teaser-released-by-chiranjeevi-starring-aadhi-akanksha-singh/0201/121183812 |accessdate=7 September 2021 |work= |date=6 September 2021 |archiveurl=http://web.archive.org/web/20210907081207/https://www.eenadu.net/cinema/latestnews/telugu-news-clap-teaser-released-by-chiranjeevi-starring-aadhi-akanksha-singh/0201/121183812 |archivedate=7 September 2021 |language=te}}</ref>
 
Line 15 ⟶ 34:
*నిర్మాత: రామాంజనేయులు జవ్వాజి & ఎం. రాజశేఖర్ రెడ్డి
*కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పృథ్వీ ఆదిత్య
*సంగీతం: [[ఇళయరాజా]]
*సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కుమార్
*డైలాగ్స్: పృథ్వీ ఆదిత్య , వనమాలి
"https://te.wikipedia.org/wiki/క్లాప్" నుండి వెలికితీశారు