వికీపీడియా:సహాయ కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎కింగ్ డమ్ ను కలిపి రాయటం ఎలా?: + {{సహాయం చేయబడింది}}
పంక్తి 464:
 
:[[వాడుకరి:Kocherlakota Padmakar|Kocherlakota Padmakar]] గారూ మీరు డెస్క్ టాప్ లో లిప్యంతీకరణ వాడుతూ ఉంటే కింగ్ తరువాత ^ (shift 6) టైపు చేసి తరువాత డమ్ రాయవచ్చు ఉదాహరణ ఆన్‌లైన్ An^lain ,kiMg^Dam కింగ్‌డమ్ , మొబైల్ లో Gboard వాడుతున్నట్లు అయితే కీబోర్డులో మొదట కింగ్ అని టైపు చేసిన తరువాత స్పేస్ బార్ పక్కన నాలుగు నిలువు చుక్కతో ◀:▶ లాగ ఉన్న గుర్తును నొక్కి తరువాత డమ్ టైప్ చేయండి : [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 11:11, 2 సెప్టెంబరు 2021 (UTC)
 
==[[9/11 దాడులు]] వ్యాసం సహాయం==
అమెరికా దేశ చరిత్ర, కాదు, ప్రపంచ చరిత్ర 9/11 ఒక ముఖ్యమైన సంగతి. ఈ వారం లో ఇరవై సంవరసార్లు anniversary గా. దయచేసి, కొంచం షాహాయం ఇవ్వు ఈ వ్యాసం improve కోసం. ధన్యవాడులు. [[వాడుకరి:MSG17|MSG17]] ([[వాడుకరి చర్చ:MSG17|చర్చ]]) 16:57, 7 సెప్టెంబరు 2021 (UTC)