జాజఱ పాటలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
→top: వ్యాకరణం స్థిరం ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
జాజఱలను పేరు తెలుగులో తొలిసారి [[పాల్కూరికి
[[అన్నమయ్య]] (1424-1503) తన కాలానికి వాడుకలోనున్న ఇతర పల్లెల పదాలతో పాటు జాజఱ పాటలను కూడా రచించి వీటి నైజమును చక్కగా వివరించినాడు. పూర్వులు [[హిందోళ రాగము]] లో రచిస్తే అన్నమయ్య [[ముఖారి]] [[హిందోళ వసంతము]] లోనూ రచించినాడు.
పంక్తి 11:
నగినల మంచపు జాజఱ "హిందోళ వసంతము"
జానపదుల గేయములకు రాగనిర్దేశ ముండదు. రాగనిషేధమూ ఉండదు. కనుక
నేటికీ [[తెలంగాణ]] పు పల్లెటూళ్ళలో '''కాముని పున్నమపండుగ సందర్భాన ....జాజఱ పాటలు [[కోలాటము]] పాటలూ పురుషులు పాడుకుంటారు''' అని వదంతి.
పంక్తి 25:
కూరగాదురో కుమ్మరిమేను.
దీనిలో జాజర పాటకున్న లక్షణాలు కనిపిస్తాయి. మన వాడుకలో జాజర పూర్తిగా దిగిపోయి "కాళ్ళాగజ్జా కంకాళమ్మా, వేగూచుక్కా వెలగామొగ్గా, మొగ్గాగాదు మోదుగనీడ, నీడాగాదూ నిమ్మలవామి, వామిగాదు వామింటికూర, కూరాగాదూ గుమ్మడిపండు, పండూ కాదూ పాపాయికాలూ, కాలుతీసి గట్టునపెట్టు" అన్న పిల్లల వినోదపుపాటగా మారిపోయింది ఈ జాజర పాట.
|