ఆరాధన (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
అక్షర ధోషాల సవరణ
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
పంక్తి 68:
|}
==సినిమా విశేషాలు==
ఈ సినిమా కథా నాయకుడు: అక్కినేని నాగేశ్వరావు: అప్పటికెఅప్పటికే నాగేశ్వరావు రొమాంటిక్ కథానాయకుడిగా అగ్ర స్థానంలో ఉన్నారు. ఆరాధన చిత్రంలోని కథానాయకుడు అంధుడు. దాన్ని అభిమానులు స్వీకరిస్తారా?,,,,, అని సందేహించారు. కథలో భలంబలం వున్నందున చివరికి ఒప్పుకున్నారు. ఈ సినిమాలోని పాట ఒకటి "[[శ్రీశ్రీ|శ్రీ శ్రీ]]'' (శ్రీ రంగం శ్రీనివాసరావు ) వ్రాశారు. అది ''నాహృదయంలో నిదురించె చెలీ ....'' భావోద్వేగ గీతాల రచయితగా ముద్ర పడ్డ శ్రీ శ్రీ ఈ పాటను వ్రాసారంటే అప్పట్లో ఎవరూ నమ్మలేదు. అప్పట్లో శ్రీ శ్రీని ఎవరో ఆట పట్టించడానికి ''నీహృదయంలో నిదురించే చెలి ఎవరు'' అని ప్రశ్నించగా శ్రీ శ్రీ ''కమ్యూనిజం'' అని అన్నారని చాల మంది చెప్పుకున్నారు. ఆ పాట ఈ నాటికి తెలుగు వారి హృదయాలలో నిలిచే ఉంది. అత్యంత ప్రజారణప్రజాదరణ పొందిన ఈ సినిమాకు ఖర్చు పెట్టినది కేవలం: రెండు లక్షల రూపాయలు మాత్రమే.''
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆరాధన_(1962_సినిమా)" నుండి వెలికితీశారు