ఒడియా భాష: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
ట్యాగు: 2017 source edit
శైలి సవరణలు
పంక్తి 1:
{{విస్తరణ}}
 
{{భాష|name=ఒరియా|nativename=ଓଡ଼ିଆ|familycolor=lawngreen|fontcolor=
|states=[[ఒడిషా]]
Line 7 ⟶ 6:
|rank=32 ([[1996]])
|family=[[ఇండో-యూరోపియన్]]<br /> &nbsp;[[ఇండో-ఇరానియన్]]<br /> &nbsp;&nbsp;[[ఇండో-ఆర్యన్]]<br /> &nbsp;&nbsp;&nbsp;'''ఒరియా'''
|nation=[[భారతదేశముభారత దేశం]]
|agency=[[భాషా అకాడమీ]]
|iso1=or|iso2=ori|sil=
}}
'''ఒరియా''' ('''ଓଡ଼ିଆ''' ''{{IAST|oṛiā}}''), [[భారతదేశముభారత దేశం|భారతదేశానికి]] చెందిన [[ఒడిషా]] రాష్ట్రములోరాష్ట్రంలో ప్రధానముగాప్రధానంగా మట్లాడే భారతీయ భాష. ఒరియా కూడా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణంగా ఒడియా అని అంటారు. ఒరియా [[ఇండో-ఆర్యన్ భాషా కుటుంబముకుటుంబం|ఇండో-ఆర్యన్ భాషా కుటుంబాకుటుంబానికి]]నికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వముపూర్వం తూర్పు భారతదేశములోభారతదేశంలో మట్లాడుతున్న [[మాగధి]] లేదా [[పాళీ]] అనే [[ప్రాకృత భాష]] నుండి నేరుగా ఉద్భవించినదనిఉద్భవించిందని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన [[బెంగాళీ]], అహోమియా ([[అస్సామీ]]) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై [[పర్షియన్]], [[అరబిక్]] భాషల ప్రభావముప్రభావం చాలా స్వల్పముస్వల్పం.
[[దస్త్రం:Odia script.png|thumb|ఒడియా లిపిలో "ఒడియా" అనే మాట|290x290px]]
'''ఒరియా''' ('''ଓଡ଼ିଆ''' ''{{IAST|oṛiā}}''), [[భారతదేశము|భారతదేశానికి]] చెందిన [[ఒడిషా]] రాష్ట్రములో ప్రధానముగా మట్లాడే భారతీయ భాష. ఒరియా కూడా భారతదేశ అధికార భాషలలో ఒకటి. దీన్ని సాధారణంగా ఒడియా అని అంటారు. ఒరియా [[ఇండో-ఆర్యన్ భాషా కుటుంబము|ఇండో-ఆర్యన్ భాషా కుటుంబా]]నికి చెందిన భాష. ఇది 1500 సంవత్సరాలకు పూర్వము తూర్పు భారతదేశములో మట్లాడుతున్న [[మాగధి]] లేదా [[పాళీ]] అనే [[ప్రాకృత భాష]] నుండి నేరుగా ఉద్భవించినదని భావిస్తారు. ఒరియాకు ఆధునిక భాషలైన [[బెంగాళీ]], అహోమియా ([[అస్సామీ]]) తో చాలా దగ్గరి పోలికలు ఉన్నాయి. ఒరియా భాషాపై [[పర్షియన్]], [[అరబిక్]] భాషల ప్రభావము చాలా స్వల్పము.
ఒరియాకు 13వ శతాబ్దముశతాబ్దం నుండి ఘనమైన సాహితీ వారసత్వమువారసత్వం ఉంది. 14వ శతాబ్దములోశతాబ్దంలో నివసించిన [[సరళ దాస్]], ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు. 15వ, 16వ శతాబ్దములలోశతాబ్దాలలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవములోకిప్రాభవంలోకి వచ్చాయి. ఆ కాలములోకాలంలో ప్రసిద్ధి చెందిన కవులలో [[ఉపేంద్ర భంజ]] కూడా ఒకడు. ఆధునిక యుగములోయుగంలో ఒరియాలో విశిష్ట రచనలు చేసినాచేసిన వారిలో [[ఫకీర్ మోహన్ సేనాపతి]], [[మనోజ్ దాస్]], కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి,, గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.
 
ఒరియా సాంప్రదాయకముగాసాంప్రదాయకంగా [[బౌద్ధమతము|బౌద్ధ]], [[జైన మతము|జైన మతాల]]చే ప్రభావితమైనదిప్రభావితమైంది. ఒరియాను [[ఒరియా లిపి]]లో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒడిషాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒడిషా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.
ఒరియాకు 13వ శతాబ్దము నుండి ఘనమైన సాహితీ వారసత్వము ఉంది. 14వ శతాబ్దములో నివసించిన [[సరళ దాస్]], ఓరియా వ్యాసునిగా పేరుపొందాడు. 15వ, 16వ శతాబ్దములలో, జయదేవుని కృతులు, చైతన్య కృతులు ప్రాభవములోకి వచ్చాయి. ఆ కాలములో ప్రసిద్ధి చెందిన కవులలో [[ఉపేంద్ర భంజ]] కూడా ఒకడు. ఆధునిక యుగములో ఒరియాలో విశిష్ట రచనలు చేసినా వారిలో [[ఫకీర్ మోహన్ సేనాపతి]], [[మనోజ్ దాస్]], కిషోర్ చరణ్ దాస్, కాలిందీ చరణ్ పాణిగ్రాహి,, గోపీనాథ్ మొహంతి ముఖ్యులు.
 
== మూలాలు ==
ఒరియా సాంప్రదాయకముగా [[బౌద్ధమతము|బౌద్ధ]], [[జైన మతము|జైన మతాల]]చే ప్రభావితమైనది. ఒరియాను [[ఒరియా లిపి]]లో రాస్తారు. తెలుగు భాష లాగే ఒడియా భాషలో అనేక మాండలికాలు ఉన్నాయి. దక్షిణ ఒడిషాలో మాట్లాడే ఒడియా భాషలో తెలుగు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. ఒడియా మాండలికాలలో రెల్లి భాష ఒకటి. ఈ మాండలికాన్ని రెల్లి జాతీయులు మాత్రమే మాట్లాడుతారు. వీరు ఒడిషా నుంచి వలస వచ్చి కోస్తా ఆంధ్రలోని అనేక జిల్లాలలో స్థిరపడిన వారు.
{{మూలాలు}}
 
== బయటి లింకులు ==
"https://te.wikipedia.org/wiki/ఒడియా_భాష" నుండి వెలికితీశారు