"జి. కుమార పిళ్లై" కూర్పుల మధ్య తేడాలు

Added {{orphan}} tag to article (TW)
చి (వర్గం:మలయాళ రచయితలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి))
(Added {{orphan}} tag to article (TW))
{{orphan|date=సెప్టెంబరు 2021}}
జి. కుమార పిళ్లై (22 ఆగష్టు 1923 - 16 ఆగష్టు 2000) ఒక [[మలయాళ భాష|మలయాళ]] భాషా కవి, రచయిత, వ్యాసకర్త. అతను [[దక్షిణ భారతదేశం|దక్షిణ భారతదేశంలోని]] [[కేరళ|కేరళ రాష్ట్రానికి చెందిన]] సామాజిక కార్యకర్త, [[గాంధీజం|గాంధేయవాది]]. ఇంకా కేరళలోని అనేక మానవ హక్కుల ఉద్యమాలలో పాల్గొన్నాడు. రచయితగా, కవితా అతను తన రచనలకు అనేక పురస్కారాలను అందుకున్నాడు. కేరళ రాష్ట్రంలో ఆంగ్లంలో ఆచార్యులుగా ఉన్న రచయితలలో కుమార పిళ్లై ఒకడు. <ref> https://timesofindia.indiatimes.com/city/kochi/sense-and-sentience/articleshow/78070445.cms</ref>
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3356421" నుండి వెలికితీశారు