బహామాస్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 305:
కాలనీ ప్రభుత్వకాలంలో తోటలలో పనిచేయడానికి ఆఫ్రికన్లు (ఆఫ్రో బహామియన్లు) వినియోగించబడిన కారణంగా ఆఫ్రో బహామియన్లు అతిపెద్ద సంప్రదాయబృందానికి చెందిన ప్రజలుగా ఉన్నారు. వారి పూర్వీకత ఆఫ్రికాలో ఉండేది. మొదటిసారిగా విడుదల చేయబడిన బెర్ముడా ప్రజలు మొదటి ఆఫ్రికన్ ప్రజలుగా భావిస్తున్నారు. వారు జీవనోపాధి వెతుకుతూ ఎల్యూథరన్ ప్రజలతో బహామీలో ప్రవేశించారు.బహామాస్‌లో ఉన్న హైతీస్ ప్రజలలో అధికంగా ఆఫ్రికన్ సంతతికి చెందినవారే. వీరి సంఖ్య 80,000 ఉంటుంది. పెద్ద సంఖ్యలో బహామాస్‌కు వలస వచ్చిన కారణంగా చట్టవ్యతిరేకంగా బహామాస్‌లో ప్రవేశించిన హైతీస్ ప్రజలను [[2014]]లో బహామాస్ ప్రభుత్వం తిరిగి వారి దేశానికి పంపింది.
<ref>Davis, Nick (20 September 2009), [http://news.bbc.co.uk/2/hi/americas/8257660.stm "Bahamas outlook clouds for Haitians"], BBC.</ref>
శ్వేతజాతి బహామియన్లలో ప్రధానంగా " ఇంగ్లీష్ ప్యూరిటన్లు " (మతసంబంధిత మూకుమ్మడి ఊచకోతల సమయంలో పారిపోయి వచ్చిన వారు, అమెరికన్ లాయలిస్టులు, అమెరికన్ రివల్యూషన్ చెందిన ప్రజలు) అధికంగా ఉన్నారు. వీరు [[1649]] - [[1783]] మధ్య కాలంలో బహామీస్‌కు వచ్చి చేరారు.<ref>"[http://www.rootsweb.ancestry.com/~bhswgw/land.htm The Names of Loyalist Settlers and Grants of Land Which They Received from the British Government: 1778–1783] {{Webarchive|url=https://web.archive.org/web/20170614183428/http://www.rootsweb.ancestry.com/~bhswgw/land.htm |date=2017-06-14 }}".</ref> సదరన్ లాయలిస్టులలో అధికంగా అబాకో ద్వీపాలకు చేరుకున్నారు. [[1985]] నాటికి ఈ ద్వీపాలప్రజలలో యురేపియన్ సంతతికి చెందిన వారు ఉన్నారు.
<ref>Christmas, Rachel J. and Christmas, Walter (1984) ''Fielding's Bermuda and the Bahamas 1985''. Fielding Travel Books. p. 158. ISBN 0-688-03965-0</ref> ఆంగ్లేయ సంతతికి చెందిన ప్రజలను సాధారణంగా శ్వేతజాతీయులు అంటారు. అలాగే లైట్ స్కిండ్ ఆఫ్రో - బహామియన్లు కూడా ఉన్నారు. కొన్నిమార్లు ఆగ్లో సంతతికి చెందిన బహామియన్లను " కోంచీ జ్యూ " అని కూడా అంటారు.<ref name="The Lesser-Known">{{cite web|url=https://books.google.com/books?id=-TGSgT2SyH0C&dq |title=The Lesser-Known Varieties of English: An Introduction |editor=Schreier, Daniel; Trudgill, Peter; Schneider, Edgar W.; Williams, Jeffrey P. |page=162 |year=2010 |publisher=Cambridge University Press |isbn=9781139487412 |accessdate=3 February 2017}}</ref>
యూరో - బహామియన్లలో కొంతమంది గ్రీక్ సంతతికి చెందిన వారు ఉన్నారు. [[1900]]లో వీరు స్పాంజింగ్ పరిశ్రమలో పనిచేయడానికి ఇక్కడకు వచ్చారు. వీరు బహామీ ప్రజలలో 1% ఉన్నారు. అయినా వారు ఇప్పటికీ గ్రీకు సంప్రదాయాన్ని ఆచరిస్తున్నారు. {{citation needed|date=February 2017}}సాధారభంగా బహామియన్లు తమనుతాము నల్లజాతి లేక శ్వేతజాతీయులుగా భావిస్తుంటారు<ref name="The Lesser-Known"/>
"https://te.wikipedia.org/wiki/బహామాస్" నుండి వెలికితీశారు