చిత్రలేఖన చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

→‎రినైజెన్స్: లియొనార్డోం మోనా లీసా ల గురించి విస్తరణ
పంక్తి 75:
=== రినైజెన్స్ ===
{{ప్రధాన వ్యాసం|రినైజెన్స్}}
{{ప్రధాన వ్యాసం|లియొనార్డో డా విన్సీ}}క్రీస్తు - అతని శిష్యుల మధ్య మానవీయ నాటకీయతను లియొనార్డో ఆవిష్కరించాడు. <ref name=":0" /> . రంగును ఉపయోగించటంలో, వెలుగును చిత్రీకరించటం లో సున్నితత్వాన్ని తీసుకువచ్చాడు. రెండు వేర్వేరు వర్ణాలను ఒక గీత ద్వారా వేర్పరచటం కాకుండా, ఈ రెండు వర్ణాలు గీత అవసరం లేకుండా నే ఒక దానిలో ఒకటి కలిసిపోయేలా చేశాడు. దీనినే స్ఫుమాటో గా వ్యవహరించాడు. [[మోనా లీసా]] తో బాటు ఇతర కళాఖండాలను ఈ శైలిలో చిత్రకరించాడు.{{ప్రధాన వ్యాసం|మోనా లీసా}}1505 లో చిరునవ్వులు చిందిస్తూ ఫ్లారెన్స్ కు చెందిన ఫ్రాన్సెస్కో డెల్ జియొకొండో అనే ఒక పట్టు వర్తకుని భార్య అయిన లీసా ఘెరార్డినీ ను లియొనార్డో స్ఫుమాటో శైలిని ఉపయోగిస్తూ చిత్రీకరించాడు. ఆమె గుర్తింపు వలె, ఆమె నేపథ్యంలో ఉండే సన్నివేశం కూడా ఒక స్వప్నం లాగే ఉండేలా లియొనార్డో ఈ పోర్ట్రెయిట్ ను చిత్రీకరించాడు. 1517 లోఫ్రాన్సుకు చెందిన ఫ్రాన్సిస్ i లియొనార్డో ను తమ ఆస్థాన చిత్రకారుడిగా ఆదరించినప్పటి నుండి, మోనా లీసా ఫ్రాన్సులో స్థిరపడింది. ఇప్పటి లూవర్ మ్యూజియం లో ఇంకా వీక్షకులను మంత్ర ముగ్థులను చేస్తూనే ఉంది.{{ప్రధాన వ్యాసం|మిఖేలేన్జీలో}}
{{ప్రధాన వ్యాసం|లియొనార్డో డా విన్సీ}}
{{ప్రధాన వ్యాసం|మోనా లీసా}}
{{ప్రధాన వ్యాసం|మిఖేలేన్జీలో}}
 
 
లియొనార్డో స్ఫుమాటో శైలి చిత్రలేఖనం లో పట్టు సాధించాడు. [[మోనా లీసా]] తో బాటు ఇతర కళాఖండాలను ఈ శైలిలో చిత్రకరించాడు. రెండు వేర్వేరు వర్ణాలను ఒక గీత ద్వారా వేర్పరచటం కాకుండా, ఈ రెండు వర్ణాలు గీత అవసరం లేకుండా నే ఒక దానిలో ఒకటి కలిసిపోయేలా చేయటమే స్ఫుమాటో.<ref name=":0" />
 
=== డచ్ స్వర్ణయుగం (17 వ శతాబ్దం) ===
"https://te.wikipedia.org/wiki/చిత్రలేఖన_చరిత్ర" నుండి వెలికితీశారు