కాళోజీ నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

→‎top: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
→‎జీవిత విశేషాలు: వ్యాకరణం స్థిరం
ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
పంక్తి 40:
 
==జీవిత విశేషాలు==
అతను [[1914]], [[సెప్టెంబరు 9]] న (కర్ణాటక) రాష్ట్రం, [[బీజాపూర్ జిల్లా]] లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. అతనుఅతని తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు.
 
కాళోజీ తెలుగు, [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[హిందీ భాష|హిందీ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[కన్నడ భాష|కన్నడ]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] భాషల్లో [[రచయిత]]గా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. [[తెలంగాణ]] ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం అతను గేయాల్లో రూపుకడతాయి. [[విజాపుర|బీజాపూర్]] నుంచి [[వరంగల్ జిల్లా]]కు తరలివచ్చిన కాళోజీ కుటుంబం [[మడికొండ (గ్రామీణ)|మడికొండ]]లో స్థిరపడింది.<ref name="kaloji">{{Cite news|url=http://www.teluguwishesh.com/animuthyalu/212-andhra-great-people-animutyalu/55978-kaloji-narayana-rao-biography.html|title=Kaloji Narayana Rao Biography {{!}} Aanimuthyalu|last=Jagadeesh|date=2014-09-15|access-date=2018-01-20}}</ref>
"https://te.wikipedia.org/wiki/కాళోజీ_నారాయణరావు" నుండి వెలికితీశారు