వినాయక చవితి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
 
== చరిత్ర ==
1892 లో ప్రజా వ్యతిరేక అసెంబ్లీ చట్టం ద్వారా హిందూ సమావేశాలపై బ్రిటిష్ ప్రభుత్వం నిషేధాన్ని విధించింది.భారతీయ స్వాతంత్ర్యస్వాతంత్ర సమరయోధుడు [[బాలగంగాధర తిలక్|లోకమాన్య తిలక్]], బ్రిటీష్ వారిపై భారత స్వాతంత్ర్యోద్యమం మద్దతుగా ప్రజలందరిలో జాతీయ స్ఫూర్తి రగిలించే ఏ చిన్న అవకాశాన్ని వదిలిపెట్టలేదు. దేశవ్యాప్తంగా అందరినీ ఒక్కటి చేసే సంకల్పంతో ఇప్పుడు నిరంతరంగా సాగుతున్న గణపతి ఉత్సవాలు, శివాజీ ఉత్సవాలు మొదటిసారిగా ప్రారంభించి సాధించాడు.<ref>{{Cite web|url=https://telugu.samayam.com/latest-news/india-news/india-observes-freedom-fighter-lokmanya-bal-gangadhar-tilak-164-th-birth-anniversary/articleshow/77122432.cms|title=లోకమాన్య తిలక్.. స్వాతంత్ర పోరాటాన్ని కొత్త పుంతలు తొక్కించిన స్ఫూర్తి ప్రదాత|website=Samayam Telugu|language=te|access-date=2021-09-08}}</ref> భారతీయుల పూజా మందిరాల్లో జరిగే గణేశ పూజకు సామూహికమైన, సామాజికమైన, సార్వజనీనమైన ప్రాధాన్యత అందించడంలో అతను చేసిన కృషి అనన్య సామాన్యం.
 
==పూజా విశేషాలు==
వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని 21 రకాల ఆకులతో పూజిస్తారు.<ref>{{Cite web|url=https://telugu.samayam.com/religion/festivals/vinayaka-chavithi-vratha-kalpam-pooja-vidhanam-and-katha-in-telugu/articleshow/70873005.cms|title=Vinaya Chavithi Pooja: వినాయక చవితి వ్రత కథ, పూజా విధానం|website=Samayam Telugu|language=te|access-date=2021-09-08}}</ref>
Line 74 ⟶ 75:
 
== వినాయక జననం ==
కైలాసంలో పార్వతీ దేవి శివుని రాక గురించి విని, చాలా సంతోషించి, తల స్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ, ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి, ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి, ఎవరినీ రానివ్వ వద్దని చెప్పింది. ఆ బాలుడు సాక్షాత్తూ పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెర వేర్చాడు. ఆ ధిక్కారానికి కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదంగావించి లోపలికి వెళ్లాడు.<br />అప్పటికే పార్వతీ దేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని, పతిదేవుని రాకకై ఎదురు చూస్తోంది. శివునికి ఎదురెళ్లి ప్రియ సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది. శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా, శివుడు కూడా చింతించి, గజాసురుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు. అందువల్ల 'గజాననుడు'గా పేరు పొందాడు. అతని వాహనం అనింద్యుడనే [[ఎలుక]]. గజాననుడు తల్లిదండ్రులను భక్తి శ్రద్ధలతో కొలిచేవాడు. కొన్నాళ్లకు పార్వతీ పరమేశ్వరులకు [[షణ్ముఖుడు|కుమార స్వామి]] పుట్టాడు. అతని వాహనం [[నెమలి]]. అతను మహా బలశాలి.
 
== విఘ్నేశాధిపత్యం ==
"https://te.wikipedia.org/wiki/వినాయక_చవితి" నుండి వెలికితీశారు