చిత్రలేఖన చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

→‎5-4 క్రీ.పూ: చిత్రమాలికలు (ప్యాక్డ్)
→‎మ్యానరిజం (16వ శతాబ్దం): మొఘల్ మినియేచర్
పంక్తి 84:
దస్త్రం:Parmigianino - Madonna dal collo lungo - Google Art Project.jpg|మడోన్న ఆఫ్ ది లాంగ్ నెక్
దస్త్రం:Angelo Bronzino - Venus, Cupid and Time (Allegory of Lust) - WGA3296.jpg|ఆల్లెగోరి విత్ వీనస్ అండ్ క్యూపిడ్
</gallery>
 
=== మొఘల్ మినియేచర్ (16-17వ శతాబ్దాలు) ===
=== డచ్ స్వర్ణయుగం (17 వ శతాబ్దం) ===
1555 లో పర్షియా బీహ్జాద్ శైలి చిత్రకారులను హుమయూన్ భారతదేశానికి రప్పించాడు. స్వయంగా తానే కాకుండా, యుక్త వయసులో ఉన్న అక్బర్ కు, సమకాలీన చిత్రకళాకారులకు వారి చే శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా మొఘల్ శైలి ఉద్భవించింది. పర్షియన్ శైలి లో ఊహాజనితం, అలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండగా, మొఘల్ శైలి లో వాస్తవికత పాళ్ళు ఎక్కువగా కనబడేవి. 1570 లో ఫతేపుర్ సిక్రీ లో అక్భర్ వీటిని విస్తృతంగా అధ్యయనం చేశాడు.
 
సభా సన్నివేశాలు, ఉద్యాన వనాలు, వేటకు వదిలివేయబడ్డ చిరుతపులులు, దాడి చేయబడ్డ కోటలు, అంతులేని యుద్ధాలు అక్భర్ కు నచ్చిన కొన్ని చిత్రపటాలు. తనకు నచ్చినట్లు వేసిన చిత్రకారులను అక్బర్ సన్మానించి తగు పారితోషికాలను ఏర్పాటు చేసేవాడు.
 
అక్భర్ కుమారుడు జహంగీర్ తండ్రి నుండి ఈ కళను పుణికిపుచ్చుకొన్నా, అభిరుచిలో మాత్రం తేడా ఉండేది. తనకు నచ్చిన ఒక పక్షి యొక్క, లేదా తను రాజకీయం లో పాల్గొన్న ఏదో ఒక సన్నివేశాన్ని యథాతథంగా చిత్రీకరించబడటం ఇష్టపడేవాడు. స్పష్టత, స్థాపన, వివరణాత్మక వాస్తవికతకు పెద్దపీట వేశాడు.
 
=== డచ్ స్వర్ణయుగం (17 వ17వ శతాబ్దం) ===
రూబెన్స్ మరియు వాన్ డైక్ లు దక్షిణ [[నెదర్లాండ్స్]] యొక్క చిత్రకళ మెళకువలకు అంతర్జాతీయ రాయబారులుగా వ్యవహరిస్తూ ఉండగా ఉత్తర ప్రావిన్సులు కూడా [[దృశ్య కళలు]] పై తమదైన ప్రభావాన్ని చూపటం ప్రారంభించాయి. <ref name=":0" /> చిత్రకళా చరిత్రలోనే మొట్టమొదటి సారిగా కళ ను ఆదరించే మధ్య తరగతి కుటుంబాల విపణి పెరగ సాగింది. చిత్రకారులు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటం తో వివిధ శ్రేణుల్లో చిత్రపటాలు కుప్పలు తెప్పలుగా చిత్రీకరించబడ్డాయి.
 
17వ శతాబ్దంలో డచ్ చిత్రకారులు స్పృశించని అంశం లేదు. ముఖచిత్రాలు, ప్రకృతి దృశ్యాలు, సముద్రపు దృశ్యాలు, [[బైబిల్|(బైబిల్]] సంబంధిత) పౌరాణికాలు, చారిత్రక దృశ్యాలు, చిరుదీపాల వెలుగులో ఆగమ్యగోచర బాంధవ్యాలలో చిక్కుకొన్న కొన్ని ప్రత్యేక పాత్రలు, కోలాహలంగా కనబడే చావిళ్ళు, శీతాకాల సంబరాలు, స్టిల్ లైఫ్, మానవ ఉనికి లోని నిరుపయోగాన్ని తెలిపే చెడు ఉపమానాల వంటి అంశాలతో చిత్రలేఖనం జరిగింది.
 
=== నియో క్లాసికిజం (18-19 వ19వ శతాబ్దాలు) ===
[[రినైజెన్స్]] తరాతి తరాల చిత్రకారులు సైతం కళలో ప్రేరణ కొరకు శాస్త్రీయ నమూనాలను పరిగణలోకి తీసుకోవటం జరిగింది. గొప్పవారు సైతం పురాతన శైలి దుస్తులను ఆదరించటం ప్రారంభించారు. యుద్ధవీరులు సైతం [[రోమ్]] లో మోకాళ్ళ వరకు లంగా వలె ఉండే చొక్కాలు ధరించారు.<ref name=":0" />
 
"https://te.wikipedia.org/wiki/చిత్రలేఖన_చరిత్ర" నుండి వెలికితీశారు