చిత్రలేఖన చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

→‎మ్యానరిజం (16వ శతాబ్దం): మొఘల్ మినియేచర్
పంక్తి 87:
 
=== మొఘల్ మినియేచర్ (16-17వ శతాబ్దాలు) ===
{{ప్రధాన వ్యాసం|మొఘల్ చిత్రకళ}}
 
1555 లో పర్షియా బీహ్జాద్ శైలి చిత్రకారులను హుమయూన్ భారతదేశానికి రప్పించాడు. స్వయంగా తానే కాకుండా, యుక్త వయసులో ఉన్న అక్బర్ కు, సమకాలీన చిత్రకళాకారులకు వారి చే శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా మొఘల్ శైలి ఉద్భవించింది. పర్షియన్ శైలి లో ఊహాజనితం, అలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండగా, మొఘల్ శైలి లో వాస్తవికత పాళ్ళు ఎక్కువగా కనబడేవి. 1570 లో ఫతేపుర్ సిక్రీ లో అక్భర్ వీటిని విస్తృతంగా అధ్యయనం చేశాడు.
 
"https://te.wikipedia.org/wiki/చిత్రలేఖన_చరిత్ర" నుండి వెలికితీశారు