చిత్రలేఖన చరిత్ర: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 87:
 
=== మొఘల్ మినియేచర్ (16-17వ శతాబ్దాలు) ===
</gallery>{{ప్రధాన వ్యాసం|మొఘల్ చిత్రకళ}}1555 లో పర్షియా బీహ్జాద్ శైలి చిత్రకారులను హుమయూన్ భారతదేశానికి రప్పించాడు. స్వయంగా తానే కాకుండా, యుక్త వయసులో ఉన్న అక్బర్ కు, సమకాలీన చిత్రకళాకారులకు వారి చే శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా మొఘల్ శైలి ఉద్భవించింది. పర్షియన్ శైలి లో ఊహాజనితం, అలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండగా, మొఘల్ శైలి లో వాస్తవికత పాళ్ళు ఎక్కువగా కనబడేవి. 1570 లో ఫతేపుర్ సిక్రీ లో అక్భర్ వీటిని విస్తృతంగా అధ్యయనం చేశాడు.
{{ప్రధాన వ్యాసం|మొఘల్ చిత్రకళ}}<gallery mode="packed">
 
సభా సన్నివేశాలు, ఉద్యాన వనాలు, వేటకు వదిలివేయబడ్డ చిరుతపులులు, దాడి చేయబడ్డ కోటలు, అంతులేని యుద్ధాలు అక్భర్ కు నచ్చిన కొన్ని చిత్రపటాలు. తనకు నచ్చినట్లు వేసిన చిత్రకారులను అక్బర్ సన్మానించి తగు పారితోషికాలను ఏర్పాటు చేసేవాడు.
 
అక్భర్ కుమారుడు జహంగీర్ తండ్రి నుండి ఈ కళను పుణికిపుచ్చుకొన్నా, అభిరుచిలో మాత్రం తేడా ఉండేది. తనకు నచ్చిన ఒక పక్షి యొక్క, లేదా తను రాజకీయం లో పాల్గొన్న ఏదో ఒక సన్నివేశాన్ని యథాతథంగా చిత్రీకరించబడటం ఇష్టపడేవాడు. స్పష్టత, స్థాపన, వివరణాత్మక వాస్తవికతకు పెద్దపీట వేశాడు.<gallery mode="packed">
దస్త్రం:Basawan - Akbar visits the tomb of Khwajah Mu'in ad-Din Chishti at Ajmer - Google Art Project.jpg|అజ్మేర్ లోని ఖ్వాజా మొయినుద్దీన్ సమాధిని అక్బర్ సందర్శించే దృశ్యం
దస్త్రం:Assassins2-alamut.jpg|అలాముట్ కోటను ముట్టడించిన హులగు ఖాన్
Line 93 ⟶ 97:
దస్త్రం:Moghul Lion Hunt.jpg|సింహపు వేట
దస్త్రం:Padshahnama deer small.jpg|ఒక ఉద్యానవనం లోని జింకలు
</gallery>
</gallery>1555 లో పర్షియా బీహ్జాద్ శైలి చిత్రకారులను హుమయూన్ భారతదేశానికి రప్పించాడు. స్వయంగా తానే కాకుండా, యుక్త వయసులో ఉన్న అక్బర్ కు, సమకాలీన చిత్రకళాకారులకు వారి చే శిక్షణ ఇప్పించాడు. ఫలితంగా మొఘల్ శైలి ఉద్భవించింది. పర్షియన్ శైలి లో ఊహాజనితం, అలంకారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉండగా, మొఘల్ శైలి లో వాస్తవికత పాళ్ళు ఎక్కువగా కనబడేవి. 1570 లో ఫతేపుర్ సిక్రీ లో అక్భర్ వీటిని విస్తృతంగా అధ్యయనం చేశాడు.
 
సభా సన్నివేశాలు, ఉద్యాన వనాలు, వేటకు వదిలివేయబడ్డ చిరుతపులులు, దాడి చేయబడ్డ కోటలు, అంతులేని యుద్ధాలు అక్భర్ కు నచ్చిన కొన్ని చిత్రపటాలు. తనకు నచ్చినట్లు వేసిన చిత్రకారులను అక్బర్ సన్మానించి తగు పారితోషికాలను ఏర్పాటు చేసేవాడు.
 
అక్భర్ కుమారుడు జహంగీర్ తండ్రి నుండి ఈ కళను పుణికిపుచ్చుకొన్నా, అభిరుచిలో మాత్రం తేడా ఉండేది. తనకు నచ్చిన ఒక పక్షి యొక్క, లేదా తను రాజకీయం లో పాల్గొన్న ఏదో ఒక సన్నివేశాన్ని యథాతథంగా చిత్రీకరించబడటం ఇష్టపడేవాడు. స్పష్టత, స్థాపన, వివరణాత్మక వాస్తవికతకు పెద్దపీట వేశాడు.
 
=== డచ్ స్వర్ణయుగం (17వ శతాబ్దం) ===
రూబెన్స్ మరియు వాన్ డైక్ లు దక్షిణ [[నెదర్లాండ్స్]] యొక్క చిత్రకళ మెళకువలకు అంతర్జాతీయ రాయబారులుగా వ్యవహరిస్తూ ఉండగా ఉత్తర ప్రావిన్సులు కూడా [[దృశ్య కళలు]] పై తమదైన ప్రభావాన్ని చూపటం ప్రారంభించాయి. <ref name=":0" /> చిత్రకళా చరిత్రలోనే మొట్టమొదటి సారిగా కళ ను ఆదరించే మధ్య తరగతి కుటుంబాల విపణి పెరగ సాగింది. చిత్రకారులు కూడా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవటం తో వివిధ శ్రేణుల్లో చిత్రపటాలు కుప్పలు తెప్పలుగా చిత్రీకరించబడ్డాయి.
"https://te.wikipedia.org/wiki/చిత్రలేఖన_చరిత్ర" నుండి వెలికితీశారు